మీరు ప్రభుత్వం పై నిరసన చేయ్యలనుకుంటున్నారా? అయితే మీరు ముందుగా ఒక పని చేయ్యండి? మీరు వెంటనే చంద్రబాబు దగ్గరకు వెళ్లండి? అన్నీ బాబే చూసుకుండని ప్రజలు చెబుతున్నారట. ఎందుకంటే చంద్రబాబు రోజుకో ఊసరవెల్లి గా మారుతున్నాడు. మొన్న రైతులు, నిన్న మద్యం, నేడు వస్త్ర వ్యాపారలతో కలిసి ప్రభుత్వపై పోరాటం చేస్తున్నాడు. రాష్ట్రంలో ఎక్కడైన నిరసన అనే పదం వినబడితే .. చాలా వెంటనే కాకిలా వచ్చి వాలిపోతాడట బాబు. ఎవరు పిలిచిన, పిలవకపోయిన సరే .. బాబు సైకిల్ మాత్రం ఆ నిరసనలో పాల్గోంటుదని నిరసన కారులు అంటున్నారు.
రాష్ట్రం ప్రభుత్వం వస్త్ర వ్యాపారం పై వ్యాట్ వేసి వేధిస్తుందని, దాని నిరసనగా బాబు కాంగ్రెస్ నేతలకు దుస్తులు అమ్మద్దు? అంటూ వస్త్ర వ్యాపారులకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారట. 'వారికి వస్త్రాలు విక్రయించకండి. దుస్తుల్లే కుండా అసెంబ్లీకి రావాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు వీళ్ల కళ్లు తెరుచుకొంటాయని బాబు అంటున్నాడట. మీరు పెట్టే సెగ ఢిల్లీకి తగిలేలా పోరాడాలని, అప్పుడే ఇక్కడ ప్రభుత్వం కదులుతుంది బాబు రెచ్చగొడుతున్నాడట. వ్యాట్ విధింపునకు నిరసనగా 9 రోజులుగా వస్త్ర వ్యాపారులు ఇందిరాపార్కు వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో బాబు అంటున్నా మాటలట.
వస్త్ర వ్యాపారుల కోరికలో న్యాయం ఉందని, 'దేశమంతటా ఈ పన్ను విధిస్తే ఇక్కడా విధించాలని, లేకపోతే ఎత్తేయాలని వ్యాపారులు తరుపున బాబు ప్రభుత్వన్ని కొరుతున్నాడట. అయితే కొత్త ఉద్యోగాలు ఇస్తామనే ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడమేమిటి? అని కిరణ్ పై మండిపడుతున్నాడట. అంతే కాకుండా మన రాష్ట్రం అక్కడ తలఊపి, ఇక్కడ వేస్తోందని, ఇదొక చేతగాని దద్దమ్మ ప్రభుత్వమని, పన్నులతోనే ఆదాయం వస్తుందని కక్కుర్తితో రకరకాల పన్నులతో బాదుతున్నారని బాబు ఆవేశంతో అంటున్నాడట. . తమ హయాంలో రూ.40లక్షల వరకూ టర్నోవర్ ఉన్న వ్యాపారులు సొంతంగా పన్ను మదింపు చేసుకొనే అవకాశం కల్పించి అధికారుల వేధింపుల నుంచి విముక్తి కల్పించామని, దీనివల్ల 80% వ్యాపారులు ప్రయోజనం పొందారని బాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా మీకు నా పూర్తి మద్దతు ఉంటుందని, అదే మా ప్రభుత్వం వస్తే వ్యాట్ వేయమని వారికి కనిపించన వరం బాబు ఇచ్చాడట.
అయితే బాబు అక్కడి వెళ్లుతూ.. రేపు ఎక్కడ నిరసన చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అని వివరాలు తెలుసుకొని వెళ్లిపోయాడట. కానీ బాబు వచ్చినందుకు ఆనందపడాలో, లేక ఎడవాలో తెలియాక .. వాస్త్ర వ్యాపారలు .. సందిగ్థంలో ఉన్నారట. ఎందుకంటే .. బాబు వచ్చినందుకు .. ప్రభుత్వం మా పై ఏం చేస్తుందోనని వారు భయపడుతున్నారని .. నిరసన కారులు అనుకుంటున్నారు. బాబు మాత్రం ఆనందంతో.. అక్కడి నుండి .. వెళ్లారట. అంటే .. రేపు .. గాంధీ హాస్పటల్ వద్ద చేస్తున్న జూడాలు చేస్తున్న నిరసన దగ్గరకు వెలుతున్నడని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆయన చంద్రబాబు కాదని, నిరసన బాబు అని ప్రజలు అనుకుంటున్నారట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more