ప్రస్తుతం క్రికెట్లో అత్యంత ప్రభావమంతమైన ఆటగాడు ఎవరని అడిగితే .. సచిన్ చెబుతాం. లేదా ద్రావిడ్ పేరైన చెబుతాం. కానీ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ మాత్రం కొత్త పేరు చెబుతున్నాడట. అందకి కంటే మేటి ఆల్ రౌండర్ అతనే అంటున్నాడు. దక్షిణాప్రికా కు చెందిన జాక్వస్ కలిసే అత్యంత ప్రభావం ఆటగాడని సౌరబ్ బల్ల గుద్ది మరి చెబుతున్నాడట. ఆసీస్ మాజీ సారథీ రికీ పాంటింగ్ 13 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నపుడు సౌరబ్ చేసిన వ్యాఖ్యలట. సౌరబ్ తొందరగా ఎవర్ని త్వరగా మెచ్చకోడట. కానీ సౌరబ్ కు కలిస్ ఎలా నచ్చాడో ఎవరికి తెలియటం లేదట. అయితే జాక్వస్ కలిస్ తరువాతనే సచిన్ అని సౌరభ్ గంగూలీ అంటున్నారట. ఇంక తరువాత ద్రావిడ్ , పాంటింగ్ లకు ఇచ్చాడట. మొన్న సౌరభ్ గంగూలీ అన్నమాటలు.
ఇప్పడు కొత్త సచిన్ టెండూల్కర్, రికీపాంటింగ్‌ల కంటే బ్రియాన్ లారానే గొప్ప ఆటగాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ చెబుతున్నాడట.. ఎలాంటి రిస్క్ లేకుండా అత్యధిక రన్‌రేట్‌తో సునాయాసంగా భారీ స్కోర్లు ఎలా సాధించాలో సచిన్, రికీ పాంటింగ్ కంటే లారాకే బాగా తెలుసని, అందుకే అతను వారిద్దరి కంటే గొప్ప ఆటగాడని చాపెల్ అంటున్నాడట. టెస్ట్‌లో 400 పరుగులు సాధించిన లారా ఘనత ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నాడు. అంతేగాకుండా లారా టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ, ఏడు డబుల్ సెంచరీలు సాధించాడని, అతను సచిన్, పాంటింగ్ కంటే మెరుగైన ఆటగాడని చాపేల్ తన సన్నిహితులతో అంటున్నాడట.
'సచిన్, పాంటింగ్‌లు టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ సాధించారా..? టెస్ట్‌ల్లో 400 పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్ లారానే' అని చాపెల్ వాదన. అయితే లారా బౌలర్లను టార్గెట్ చేస్తూ తెలివిగా పరుగులు సాధిస్తాడన్నాడని . వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, ఎలాంటి రిస్క్ లేకుండా రన్‌రేట్ మెరుగుపరుస్తూ భారీ స్కోరు సాధించగలడని చాపెల్ చెబుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more