Wife drags prabhu deva dad sundaram

prbhu deva, raju sundaram, sundaram, A case for maintenance is likely to be filed in the family court against Mugur Sundar, popularly known as 'Dance Master Sundar' by Tara, a choreographer who worked with him. Sundar is the

A case for maintenance is likely to be filed in the family court against Mugur Sundar, popularly known as 'Dance Master Sundar' by Tara, a choreographer who worked with him.

Wife drags Prabhu Deva dad Sundaram.GIF

Posted: 02/08/2012 06:10 PM IST
Wife drags prabhu deva dad sundaram

Sundaram-Master

ప్రముఖ డాన్స్ మాస్టర్, డైరెక్టర్ ప్రభుదేవా తండ్రి బండారం ఒకటి బయటపడింది. ఇన్ని రోజులు ప్రభుదేవా తన మొదటి భార్యకు విడాకులు ఇస్తున్నప్పుడు చూస్తున్న ఊరుకున్న అతని తండ్రి సుందరం మాస్టర్ బండారమే బయటపడింది. తాను కూడా అప్పట్లో రహస్య వివాహం చేసుకున్నాడని, అతనికి ఓ కుమారుడు కూడా ఉన్నాడనే విషయం బయటపడింది.

అసలు విషయం ఏంటంటే... ప్రముఖ నృత్య దర్శకుడు సుందరం అప్పట్లో ఆయన ప్రముఖ నృత్య దర్శకురాలు తారను రహస్య వివాహం చేసుకున్న విషయం గుట్టు రట్టైంది. ఆమె ఆయన నుంచి తనకు భరణం ఇప్పించాలని కోరుతూ చెన్నై కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. సినిమాలకు నృత్య దర్శకుడిగా పని చేస్తున్నప్పుడు సుందరం దగ్గర ఆమె సహాయకురాలిగా వ్యవహరించేవారు. ఆ సందర్భంలో తారకు సుందరం మాస్టరు తాళి కూడా కట్టాడట. ఈ వ్యవహారం ఇన్ని రోజులు బయటకు రాలేదు. నిన్న ఆమె కోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేయడంతో ఈ గుట్టు రట్టయింది.

తార దాఖలు చేసిన పిటిషన్‌లో ''1964-72 మధ్య సుందరం నాతో సన్నిహితంగా ఉండేవారు. ఆయన దగ్గర నేను సహాయకురాలిగా వ్యవహరించా. మాకు 1970లో వివాహం జరిగింది. ఏడాది తరవాత ఓ బాబు జన్మించాడు. ఇందుకు ఆ శిశువు జనన, పాఠశాల ధ్రువీకరణ పత్రాలే సాక్ష్యం. తరవాత నుంచీ ఆయన నాకు దూరమవుతూ వచ్చారు. వివాహం గురించి బయట ఎక్కడా చెప్పొద్దని కూడా హెచ్చరించారు. తరవాత రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ రూ.వంద కోట్లు. గతంలో నన్ను ఇబ్బంది పెట్టినందుకు రూ.ఐదు కోట్లు,భవిష్యత్తులో ప్రతి నెలా రూ.75 వేల చొప్పున భరణం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయమని పేర్కొన్నారు.

అయితే ఈ విషయం తెలిసిన తరువాత అందరు ఒక్కసారి షాక్ కి గురయ్యారు. సుందరం మాస్టరి గారి దగ్గరి సోగ్గాడి బుద్దులు బాగానే ఉన్నాయని, అందుకే కొడుకు కూడా అదే బాటలో నడుస్తుంటే ఒక బాధ్యత గల తండ్రిగా వారించలేకపోయాడని అందుకే ప్రభుదేవా మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడని అనుకుంటున్నారు. ఇప్పుడు కొడుకు ప్రభుదేవా కూడా నయన ‘తార’ అనే పేరుగల పిల్లనే పట్టాడని ఈ తండ్రీ కొడుకులు ‘తార’లతో తనివి తీర ఎంజాయ్ చేశారని తీరా వదిలేస్తున్నారని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Colors swathi not control
Ram charan upcoming movies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more