కలర్స్ స్వాతి యాంకర్ గా తన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టి పెట్టి మెల్లి మెల్లిగా యాక్టర్ అయ్యింది. తాజాగా ఈమె చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఈమె కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘డబ్బు, పేరు నాకు ముఖ్యం కాదు. సంతోషమే నాకు ముఖ్యం’’ అంటూ తన వ్యక్తిత్వాన్ని మీడియా ముందు ఆవిష్కరించారు. ‘‘కట్టుబాట్లతో పనిలేకుండా జాలీగా జీవితం సాగించాలి. స్నేహితురాళ్లతో హాయిగా ఊరు చుట్టిరాగలగాలి. ఒక సామాన్యమైన అమ్మాయిగా బ్రతకాలి. ఇదే నేను కోరుకునేది. ఏదో సాధించాలనే ఆశ కూడా నాకు లేదు. కాలం నిర్దేశించిన దారిలో ప్రయాణించడమంటేనే నాకిష్టం. బహుశా అందుకే ఆనందంగా ఉన్నానేమో’’ అన్నారు స్వాతి.
ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘నేను ఉన్నపళంగా హీరోయిన్ కాలేదు. యాంకర్‌గా ప్రయాణం మొదలుపెట్టి హీరోయిన్ అయ్యాను. ఈ జర్నీలో నాపై కూడా ఎన్నో పుకార్లు, మరెన్నో విమర్శలు వచ్చాయి. పుకార్లను అస్సలు పట్టించుకోను. అర్హత కలిగిన విమర్శలను మాత్రం గౌరవిస్తాను. ఇక నా బలహీనత గురించి చెప్పాలంటే... నాకు కొంచెం నోటి దురుసు ఎక్కువ. దాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఈ కారణంగా చాలామందిని ‘హర్ట్’ చేశాను కూడా’’ అన్నారు స్వాతి.
అయితే ఈమె బలహీలతలను సినీ జనాలు వక్రీకరిస్తున్నారు. కలర్స్ స్వాతి నోటినే కాకుండా కోరికలను కూడా కంట్రోల్ చేసుకోదని, అందులో ఆమె కొంచెం దూకుడుగానే ప్రవర్తిస్తుందని అనుకుంటున్నారు. మరి కలర్స్ స్వాతి కంట్రోల్ చేసుకోలేక పోతే కష్టమే అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more