మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి సీఎం అయ్యాక నేతన్నల రుణాల మాఫీ కోసం బడ్జెట్లో రూ.312 కోట్లను కేటాయించారని, అయితే ఆయన మరణించాక ఈ ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయట్లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్ష చేస్తు ప్రభుత్వం విరుచుకపడుతున్నాడు.. ఆయన మూడు రోజులపాటు తలపెట్టిన 48 గంటల నిరాహార దీక్షను అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రారంభించటంతో అక్కడికి భారీ ఎత్తున తరలివచ్చిన చేనేత కార్మికులు, అభిమానులను ఉద్దేశించి క్లుప్తంగా మాట్లాడుతూ ‘‘చేనేత సమస్యలపై చేపట్టిన ఈ దీక్షను ప్రభుత్వం జగన్ దీక్షగా చూడకూడదని ఇది చేనేత కార్మికుల అధ్వాన పరిస్థితిని అర్థం చేసుకొని వారిని ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేస్తున్నాడట. అయితే జగన్ దీక్ష ప్రజలు అనే విధాలుగా అనుకుంటున్నారు.
మొన్నటి దాక ఓదార్పు యాత్ర అంటు.. ప్రతి ఊరు తిరిగి తండ్రి విగ్రహాను పెట్టిన విషయం తెలిసిందే. నిన్న తెలంగాణ పల్లెలలో రైతు పోరు అంటు తెలంగాణ మొత్తం తిరిగి ప్రజలను ఇబ్బంది పెట్టిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ కొత్తగా చేనేత కార్మికుల కోసం దీక్ష చేస్తున్నాడు. అసలు జగన్ ఏం కావాలి? జగన్ ఎందుకు ఈ కొంగ దీక్షలు చేస్తున్నాడు? ఎవరి కోసం? ఆయనకు పదవి మీద మోజు ఉన్న విషయం తెలిసిందే. అసలు జగన్ నిజంగా ప్రజల మీద ప్రేమ, అభిమానం, పేదలకు సాయం చేయాలని ఉండే ..ఇలాంటి దీక్షలు చేయటం అనవసరమని . ప్రజలు అంటున్నారు.
జగన్ నిజంగానే ప్రజల మేలు కోరుకునే వ్యక్తి అయితే, తన తండ్రి పేరు నిలబెట్టాలని ఉంటే.. ఇలాంటి దొంగ దీక్షలు చేయటం అవసరం లేదని ప్రజలు అంటున్నారు. జగన్ తండ్రి ముఖ్యమంత్రి గాక ఉన్న సమయంలో లక్ష కోట్లు సంపాదించాడనే నిజం ప్రతి తెలుగు వాడికి తెలిసిందే. అన్ని లక్షలు సంపాదించిన జగన్ కు వీరి సమస్యలను తీర్చటం చేతకావటంలేదంటే .. చాలా వింతగా ఉందని ప్రజలు అంటున్నారు.
అదేదో సామెత మాదిరిగా .. మా తాతలు నేతిని తాగేరు... మా మూతులు వాసన చూడాండి? అని విధంగా జగన్ దీక్షలు చేయటం ఉందని చేనేత ప్రజలు అంటున్నారు. గతంలో కూడా జగన్ కడప చేనేత కార్మికులకు ఏం చేశాడని ధర్మవరం చేనేత ప్రజలు అడుగుతున్నారు? జగన్ మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయాని, సాయం మాత్రం ఇసుక నుండి తైలం తీసిన విధంగా ఉందని ఆ పట్టణ ప్రజలు అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో నేతన్నల బాధలు తెలుసుకోవడానికి ఇక్కడికి కనీసం ఎవరైనా వచ్చారా..? ఇక్కడికి వచ్చి ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని చూశారా? ఏం చేస్తే ఈ నేతన్నలను ఆదుకోగలుగుతాం అని చెప్పి ఎవరైనా కనీసం ఆలోచన చేశారా అంటే.. అలాంటి వారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్కరు కూడా కనపడని పరిస్థితి లేదని నేతన్నాలు అంటున్నారు.
వైఎస్ జగన్ నేతన్నలను ఆదుకోవాలంటే.. అనేక మార్గాలు కూడా ఉన్నాయాని కూడా ఆ పట్టణ ప్రజలు చెబుతున్నారు. అసలు జగన్ తను సంపాదించిన లక్ష కోట్లల 5శాతంతో నేతన్నల సమస్యలను పూర్తిగా నిర్ములించవచ్చునని, ఒక నేతన్న సమస్యలను కాకుండా .. రాష్ట్రంలో రైతు సమస్యలను కూడా తీర్చవచ్చని ఆ పట్టణ ప్రజలు అంటున్నారు. జగన్ దీక్షల పేరుతోటి ప్రజలను మాభ్యపెడుతున్నడని , అంతే కాకుండా సమస్యలను పరిష్కారించకుండా.. కాలం పొడిగిస్తు.. తన హవా సాటుకోవాలని జగన్ చూస్తున్నాడని ప్రజలు అంటున్నారు. అందరు నాయకులు పదవి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేస్తారు . కానీ జగన్ పదవి రాకుండానే పేద ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడని ధర్మవరం ప్రజలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more