Tamanna is a hard worker

Surya, Tamanna, Ayan, Simran, Jyothika, Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

"Surya has always found a good name amongst his co-stars. In fact, we could hear every actress and others marking the same takes that Suriya is such a wonderful person to work with

Tamanna is a Hard worker.gif

Posted: 02/27/2012 05:03 PM IST
Tamanna is a hard worker

Thamanna

మిల్క్ బ్యూటీ తమన్నా ఇప్పుడు టాలీవుడ్ లో దూసుకుపోతున్న నెం.1 హీరోయిన్. ఈమె ఇంత స్థాయికి రావడానికి ఒకప్పుడు చాలా కష్టపడ్డాను అని చెప్పుకొచ్చింది. అలా అని ఈమె ఏదో కొండలో గుట్టలో కరగదీయలేదు. మరి ఈమె చేసిందేమిటి ?‘‘కష్టపడే మనస్తత్వం ఉన్నవారికి ఎప్పటికైనా ప్రతిఫలం లభిస్తుంది.. ఈ పాల బుగ్గల సుందరి మాటల్లో నిజం ఉందన్న సంగతిని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. కష్టపడితే పైకి రావచ్చనడానికి తన కెరీరే పెద్ద ఉదాహరణ అని చెబుతుంది.

ఈమె సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఈమె కెరీర్ ఆశాజనకంగా సాగలేదట. అయినా నేను నిరుత్సాహపడలేదట. మన ప్రయత్నం మనం చేస్తే ఆ దేవుడు ఎప్పటికైనా కరుణించకపోతాడా అనుకుందట. ఇప్పుడు ఆమె ఊహ నిజమైందట. నా కష్టాన్ని మెచ్చి, ఆ భగవంతుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడు. అని చెప్పుకొచ్చింది. షూటింగ్స్ బిజీ వల్ల ఒక్కో రోజు ఏం తిన్నాను? ఎంతసేపు నిద్రపోయాను? లాంటి విషయాలు కూడా పట్టించుకునే వీలు చిక్కడంలేదట. అంత కష్టపడి ఆమె ఈ స్థాయికి వచ్చానని చెప్పుకుంది.  సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదించడానికి ఎంత కష్టపడాలో వచ్చిన అవకాశాలను, చేరుకున్న స్థాయిని నిలబెట్టుకోవడానికి అంతకన్నా రెట్టింపు కష్టపడాలి’’ అన్నారు.

ఏదో తమన్నా కొద్దిపాటి కష్టానికి తోడు లక్ కలిసి రావడం వల్లనే ఈమె పైకొచ్చిందని, జీవితంలో ఓస్థాయికి చేరిన తరువాత మేం అలా చేసి పైకొచ్చాం, ఇలా పైకొచ్చాం అని గొప్పలు చెప్పుకునే హీరోయిన్ల మాదిరే ఈమె కూడ నీతులు చెబుతుందని సినీ జనాలు అంటున్నారు. తమన్నా చెప్పే నీతులు ఎవరైనా పాటిస్తారేమో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ak antony son set for acting debut with oberoi
Cbi vehicle no 5678  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more