ప్రముఖ రాజకీయ నాయకుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినా ఎ.కె. ఆంటోని కొడుకు త్వరలో సినీ రంగ ప్రవేశం చేయడోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు, సినీ వర్గాలు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొడుకు రితేష్ దేశ్ ముఖ్ కూడా రాజకీయాలకు వెళ్ళకుండా సినిమా హీరో అయ్యాడు. ఇతను కూడా తన తండ్రి లాగా రాజకీయల్లో ఇంట్రెస్ట్ లేదని అంటున్నారు. ‘‘రాజకీయాల పట్ల నాకంత ఎక్సయిట్‌మెంట్ లేదు. భవిష్యత్‌లో రాజకీయ నాయకుడ్ని అవుతానేమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నా దృష్టంతా సినిమాలపైనే’’ అంటున్నారు అజిత్. ప్రస్తుతం ఈయన వయస్సు 22ఏళ్లు. హీరో అవ్వాలనే పట్టుదలతో నాలుగు నెలలుగా వర్కవుట్లు చేస్తున్నాడటత్వరలో
ఈయన హీరోగా మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ‘ఒబెరాయ్’ అనే చిత్రం ఆరంభం కానుందట.. మలయాళ దర్శకుడు అజిజాన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో హీరోగా నటించడం మాత్రమే కాదు, కథను కూడా అజిత్తే రాయడం విశేషం. ‘‘నేను హీరో అవ్వాలనుకుంటున్నానని మా అమ్మా నాన్నకి చెప్పగానే ఆశ్చర్యపోయారు. ఇంకోసారి ఆలోచించుకో అన్నారు నాన్న. కానీ నేను సీరియస్‌గానే అంటున్నానని తెలుసుకుని, ప్రోత్సహించడం మొదులుపెట్టారని అన్నాడు అజిత్.‘ఒబెరాయ్’ యాక్షన్ మూవీ. థ్రిల్‌కి గురి చేసే యాక్షన్, మంచి పాటలు.. ఇలా ప్రేక్షకులను అలరించడానికి కావల్సిన అంశాలన్నీ ఇందులో ఉంటాయని అంటున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టేవారా? అని అడిగితే - ‘‘లేదు. స్పోర్ట్స్‌మాన్ అయ్యేవాడ్ని. జాతీయ, రాష్ట్ర స్థాయిలో నేను బాస్కెట్‌బాల్, టెన్నిస్ ఆడాను’’ అని చెప్పారు.
ఏదేమైనా తన తండ్రి నుండి వారసత్వంగా రాజకీయాల్లోకి రాకుండా సినిమా హీరోగా ఎదగాలని ప్రయత్నిస్తున్న అజిత్ కళలు సాకారం కావాలని కోరుకుందాం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more