ఈ వేసవి తాపానికి .. కొత్త కుండలో నీరులా.., కొబ్బరి బొండం.. నీరులా,.. చల్లని లస్సీలా.. తెలుగు ప్రజలకు .. సినిమా దాహం తిర్చింది ‘ఈరోజుల్లో’... ఇంతటి చక్కటి..చల్లనిపానియంతో సినిమా ప్రజలకు దాహం తీర్చిన దర్శకుడు మారుతి, జి శ్రీనివాసరావులకు.. తెలుగు సినిమా ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు.
కొత్త సంవత్సరం ఉగాది పండుగ రోజు తెలుగు ప్రజలకు మంచి బహుమతిని అందించిన ఈరోజుల్లో సినిమా దర్శకుడు, నిర్మాతలకు థ్యాంక్సు చెప్పాలి. కొత్త హీరోలతో, కొత్త కథతో... తెలుగు వారికి సరికొత్తగా చూపించిన వ్యక్తి దర్శకుడు మారుతి. వయసు నిమిత్తం లేకుండా .. ప్రతి ఒక్కరికి నచ్చిన సినిమా ఈరోజుల్లో. బయటి సూర్యుడు రెచ్చిపోయి.. ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. అలాంటి ఇబ్బందులను కూడా లెక్కచేయకుండా ప్రజలు ఈరోజుల్లో సినిమా కోసం ..ధియేటర్ల ముందు క్యూ కడుతున్నారంటే.. ఆ క్రెడిట్ అంత దర్శకులతే అని చెప్పుకోవాలి.
ఆ రోజుల్లో ఏం జరిగిందో ..ప్రజలకు తెలియదు గానీ, ఈరోజుల్లో సినిమా వెళ్లిన ప్రతి ఒక్కరు .. సంపూర్ణ ఆనందంతో బయటకు వస్తున్నారు. సినీ ప్రేక్షకుల కళ్ళలో నుండి ఆనందం ..అంత ఇంత కాదు. ఈరోజుల్లో సినిమాలో .. క్యారెక్టర్ తో ప్రేక్షకుడు లీనమైపోయి .. అదే భావంతో బయటి వస్తున్నాడు. ప్రేక్షకుల నాడి తెలిసి వ్యక్తి దర్శకుడు మారుతి.
కొత్త దర్శకుడు... కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త నిర్మాత.. అంత కొత్త కొత్తగా ఉంటుందని అందరు భావించారు. కానీ .. ఈరోజుల్లో ఇలాంటి సినిమా ఉండాలి అని డాక్టర్ దాసరి నారాయణ రావు సైతం మొచ్చుకోవటం దర్శకుడు యొక్క ఫలితమే అని చెప్పాలి. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ అంచాలను పుట్టిస్తున్న సినిమా ఈరోజుల్లో అని చెప్పాలి.
ఈరోజుల్లో సినిమాను 22 వేలుతో మొదలు పెట్టారు. ఇప్పడు ఈరోజుల్లో సినిమా అంచనాలు 10కోట్లు దాటుతున్నాయి. అంటే .. ఆసినిమాను ఏరేంజ్ లో దర్శకుడు తీసాడు అనేది ఇక్కడ అర్థం అవుతుంది. ఇందులో నిర్మాత పనితనం కూడా చాలా ఉందని చెప్పాలి. ఎందుకంటే.. కొత్త దర్శకుడును నమ్మి సినిమా పై డబ్బులు పెట్టడం అంటే .. నిర్మాతలు రెండు అడుగులు వెనక్కి వేస్తారు. అలాంటిది నిర్మాత జి. శ్రీనివాసరావు.. దర్శకుడ్ని నమ్మి, కథ పరంగా ఆలోచించి మంచి కథను, కొత్త కథనాయకులను తెలుగువారి పరిచయం చేసిన ఘనత జి. శ్రీనివాసరావు గారిదేనని చెప్పాలి.
‘ఈరోజుల్లో’ ... కొత్త వారికి అవకాశాలు రావటం, ఇసుక నుండి తైలం తీసినట్టే. అలాంటిది ఈరోజుల్లో..కొత్త నటినటులను పెట్టి పెద్ద సంచనం సృష్టించారు దర్శక నిర్మాతలు. ఈరోజుల్లో .. కొత్త వారైనప్పటికి .. వారిలోన ఉన్న ప్రతిభను బయటికి తీసిన ఘనత ఒక్క దర్శకుడికే చెందుతుంది. ఈరోజుల్లో హీరోయిన్, హీరో కూడా .. దర్శకుడికి పూర్తి సహాకరంతో పని చేయటం వలన.. ఈరోజుల్లో సినిమా ఇంత విజయం లభించిందని చెప్పాలి. ఈరోజుల్లో సినిమా ప్రయాణం సంతోషంగా చేయించిన ఘనత దర్శక నిర్మాతలదే.
ఇలాంటి సినిమాలు ఈరోజుల్లో చాలా రావాలని కోరుకుందాం. అలాగే.. ఈరోజుల్లో కొత్తవారికి మంచి అవకశాలు కూడా ఇవ్వాలని కోరుకుందాం. ఈరోజుల్లో దర్శకులు మంచి సినిమా తీసి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ..ఆంధ్రవిశేష్ కోరుకుంటుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more