ఈ బెంగాలి పిల్ల ‘సిద్దు From సికాకులం’ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. బెంగాలి పిల్ల శ్రద్ధాదాస్ కు అందాలు ఆరబోయటంలో ఆమెకు ఆమె సాటి. శ్రద్ధాదాస్ అనే పేరు వినగానే.. హాట్ హాట్‌గా ఓ శృంగారదేవత కంటిముందు సాక్షాత్కరిస్తుంది. ఆర్య-2, మొగుడు చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ చేసిన అందాల కనువిందు ఆ అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఎప్పుడూ బోల్డ్‌గానే కనిపించే శ్రద్ధ... ఇటీవల స్టైల్ మార్చారు. భారతీయత ఉట్టిపడే లంగా ఓణీతో ఫొటోలకు పోజులిచ్చేశారు.
త్వరలోనే ఈ ఫొటోలు ఆమె మీడియాకు విడుదల చేయనున్నారు. ఉన్నట్టుండి ఈ సంప్రదాయ ఫొటోషూట్‌కి కారణం ఏంటని శ్రద్ధదాస్‌ని అడిగితే-అసలైన అందాన్ని అభిమానులకు చూపిద్దామనే అని సమాధానమిచ్చారామె. నాకు ఇష్టమైన డ్రస్ లంగావోణీ. కానీ, నా ఇష్టాన్ని చంపుకొని ఇలా మోడ్రన్ డ్రస్‌లు వేసుకుంటున్నాను. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు కొన్నింటికి వదులుకోవాలి తప్పదు. ఎంతో ఇష్టంగా చేసిన ఫొటోషూట్ అది.
ఆ స్టిల్స్‌ని నా లైఫ్ లాంగ్ దాచుకుంటా అని కూడా చెప్పారు శ్రద్ధాదాస్. క్లాస్ ఆఫర్లు కొట్టేయడానికేనా ఈ ఫొటోషూట్? అని అడిగిన ప్రశ్నకు ఇప్పటివరకూ అవకాశాలు వాటంతట అవే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి కానీ... వాటికోసం నేను ప్రత్యేకించి ప్రయత్నించింది లేదు. నిజంగా మీరన్నట్టు ఈ స్టిల్స్ చూసి నాకు ఆఫర్లు వస్తే ఆనందమే కదా అంటూ అందంగా నవ్వారు శ్రద్ధాదాస్
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more