దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ నటుడు. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు సినిమా శివపుత్రుడు తమిళ మూలమైన పితామగన్ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. చదువుకోసం చెన్నై లో ఉన్నప్పుడు హాలీవుడ్ సినిమాలు పిచ్చిగా చూసేవాడు.
చిన్నప్పటి నుంచి చదువు మీద కన్నా ఇతర వ్యాపకాల మీద ఎక్కువగా సమయం గడిపేవాడు. కరాటే, ఈత పోటీల్లో ప్రథముడిగా నిలిచేవాడు. గిటార్, పియానో వాయించడం నేర్చుకున్నాడు. తరచూ నాటకాల్లో నటించేవాడు. తెలుగులో ఆయన మొదటి సినిమా చిరునవ్వుల వరమిస్తావా. అయితే ఆ సినిమా కొన్ని కారణాల వలన ఇప్పటికీ విడుదల కాలేదు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన బంగారు కుటుంబం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు తో కలిసి నటించడం ఒక గొప్ప అనుభూతి నిచ్చిందని చెబుతారాయన.
‘నన్‌బన్’ (తెలుగులో ‘స్నేహితుడు’) చిత్రం తర్వాత దర్శకుడు శంకర్ తమిళ, హిందీ,తెలుగు భాషల్లో విక్రమ్ కథానాయకుడిగా భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర కథానాయిక నటించబోతోందని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే కథానాయికగా నటించనున్నట్లు తెలిసింది.
దీపికా పదుకునే తమిళంలో రజనీకాంత్ సరసన ‘కొచ్చాడయాన్’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. దక్షిణాది ప్రేక్షకుల్లో దీపికాకు యమా క్రేజ్ వుందని అందుకే అగ్ర దర్శకులు ఆమెను హీరోయిన్‌గా నటింపజేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని చైన్నై సినీ వర్గాలు అంటున్నాయి. అయితే శంకర్ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ కాలేదని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ‘శంకర్‌లాంటి అగ్ర దర్శకుడి చిత్రంలో చేయడానికి దీపికా సిద్ధంగా వుంది. అయితే ఈ సినిమా డేట్స్ సంబంధించిన చర్చలు ఇంకా జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని విషయాల్ని తెలియజేస్తామని’ దీపికా సన్నిహితులు తెలిపారు. అదే నిజమైతే తెలుగులో కూడా దీపికా కథానాయికగా నటించే తొలి చిత్రమిదే అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more