నన్ను ఎక్కువగా చిరాకు పెట్టించేది వేసవే. ఎందుకంటే ఎండకి నేను తట్టుకోలేను. చిన్నప్పటి నుంచి అనుష్క ఆహార విషయాల్లో చాలా శ్రద్దగా ఉంటుందట. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం లాంటివి చేస్తుంటుందట. కానీ అనుకుండా అనుష్క ఒక్కసారిగా బొద్దుగా మారిపోతానేమో అన్న బెంగ అనుష్కకు లేదని అంటుంది. తను ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
అనుష్క ఉదయం ఏడింటికి టిఫిన్ , మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందేనని అనుష్క బల్లగుద్ది చెబుతుంది. ఒకవేళ షూటింగ్ సమయలలో మాత్రం కొంచెం టైమ్ అటు ఇటుగా ఉంటుందని చెబుతుంది. రాత్రి ఎనిమిది దాటితే.. అనుష్క ఏమీ తినకుండా అలాగే ఉంటుందట. అలా ఎన్నో రోజులు ఉపవాసాలు చేసిందని అనుష్క తల్లి చెబుతుంది. అందుకే అనుష్క అందం అలా మెరిసిపోతుందని టాలీవుడ్ కొంతమంది అంటున్నారు. ఏమైన రాత్రి ఎనిమిది లోపే అన్ని పనులు జరిగిపోవాలని అనుష్క నిర్ణయించుకుందని ఆమె కుటుంబం సభ్యులు చెబుతున్నారు. అనుష్క పెళ్లి చేసుకున్నా తరువాత ఇంకెన్ని ఉపవాసాలు ఉండాలో మరి..
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more