ఇప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరు చెప్పుకునేది ఒక గబ్బర్ సింగ్ సినిమా గురించే. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు గబ్బర్ సింగ్ సినిమా విషయాలను విచ్చలవిడిగా మాట్లాడుకుంటున్నారు. ప్రేక్షకుల ఆనందం చూసిన గబ్బర్ సినిమా దర్శకుడు హరిష్ శంకర్ కొన్ని నమ్మలేని నిజాలను బయట పెట్టాడు. ఎందుకుంటే .. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఆయన ఒక ఫ్యాన్ కాబట్టి . ఆ నిజాలను బయట పెట్టడం జరిగింది. ఇంత మంది అభిమానులకు ఆ నిజం తెలియాలని ఆయన చెప్పటం జరిగింది. గబ్బర్ సింగ్ సినిమాలో కొన్ని డైలాగులను డిలెట్ చేసిన విషయం తెలిసిందే. కానీ వాటిలో కొన్ని మాత్రమే బయటకు రావటం జరిగిందట. ఆ మిగిలిన కొన్ని డైలాగులను దర్శకుడు హరీష్ శంకర్ ఫెస్ బుక్ ఫోస్టు చేయటం జరిగిందిన టాలీవుడ్ వాసులు అంటున్నారు. అవేమిటంటే…
మిస్సైన డైలాగులు…
1. లైఫ్ లో రెండు విషయాల్లో జాగ్రత్త గా ఉండాలి..ఒకటి నాతో మాట్లాడేటప్పుడు..రెండు నాతో పోట్లాడేటప్పుడు.
2. విలన్ : నువ్వు సింహం తో పెట్టుకున్నావని గుర్తుంచుకో…
3. గబ్బర్ సింగ్: నీలాంటి సింహాలు జింకల దగ్గరో,కుక్కల దగ్గరో ప్రతాపం చూపించాలి గనీ..నా లాంటి వేటగాడు ఎదురు వచ్చనప్పుడు వళ్లు దగ్గర పెట్టుకోవాలి.
తొలిగించిన విజువల్స్ …
1.గూండాలతో కబ్బడి ఆడేటప్పుడు ..వారిని బెల్ట్ తో కొడుతుప్పుడు అశోక్ చక్రం ఎంబ్లం ని బ్లర్ చేసారు.
2. కసై అనే పదం తొలిగించారు.
3. మందు బాబులం పాటలో …పోలీస్ సింబల్,అశోక్ ఎంబ్లం,అబ్దుల్ కలాం ఫోటో విజువల్స్ బ్లర్ చెయ్యమన్నారు.
4. క్లైమాక్స్ లో విలన్ చెప్పే …దీనిమ్మ తల్లి కూడా తేడానా అనే డైలాగు తొలిగించారు.
5. గాయిత్రి చెప్పే..ఆకు ఎండిపోవటం కన్నా చిరిగిపోవటం బెటర్ ..అనే డైలాగుని..ఆకు ఎండిపోవటం కన్నా ఏదో అయిపోవటం బెటర్ అనే డైలాగుతో మార్చమన్నారు.
6. కబడ్డి సీన్ లో అలీ చెప్పే నీ అయ్యి డైలాగుని తీసేసారు.
7. మీరు గీకాలే కానీ రేషన్ కార్డు అయినా తీసుకుంటాం అనే డైలాగుల ..గీకాలే కానీ అనే పదం తొలిగించారు.
8. గాయిత్రితో పవన్ కళ్యాణ్ …తగులుకుంటారు అని చెప్పే పదాన్ని తొలిగించారు.
9. జాకెట్ నుంచి మొబైల్ తీసే విజువల్ ని తొలిగించారు. అలాగే హస్త ప్రధాన శాల వద్ద మీకు చూపిస్తే చాలా…ఇన్ కమింగ్ ఫ్రీ డైలాగులు తీసేసారు.
10. కెవ్వు కేక పాటలో మలైకా అరోరా క్లోజప్ క్లవరేజ్ ఎక్సపోజర్ బ్లర్ చేసేసారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more