చెన్నయ్ చందమామ సమంతకు శ్రీదేవి అంటే ప్రాణమట. ‘‘నటిగా శ్రీదేవే నాకు ఆదర్శం’’ అంటున్నారు సమంత. ఇటీవల ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో తన ఇష్టాఇష్టాల గురించి, లక్ష్యాల గురించి ఎంతో ఆసక్తిగా చెప్పుకొచ్చారు సమంత. -‘‘బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి దినదినప్రవర్ధమానంగా ఎదిగారు శ్రీదేవి. సౌత్‌లో నంబర్‌వన్ అనిపించుకోవడంతో ఆమె తృప్తిపడలేదు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అక్కడ కూడా మకుటంలేని మహారాణి అనిపించుకున్నారు.అందుకే కెరీర్ పరంగా శ్రీదేవినే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటా. రేపు గౌతమ్‌మీనన్ సినిమా ద్వారా తొలిసారి బాలీవుడ్ తెరపైకి రాబోతున్నాను. అక్కడి నా భవితవ్యానికి ఆ సినిమా గట్టి పునాదిని వేస్తుందని నమ్మకంతో ఉన్నాను. మరో విషయం ఏంటంటే... పెళ్లి విషయంలో మాత్రం నేను శ్రీదేవిని ఫాలో అవ్వను. సెకండ్‌హ్యాండ్ మొగుడు నాకొద్దు’’ అన్నారు.
నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. చూడ్డమే కాదు.. ఆడతాను కూడా. మా వీధి పిల్లలతో రోడ్డుమీద వికెట్లు పాతి... మొన్నటిదాకా క్రికెట్ ఆడేదాన్ని. కానీ ఇప్పుడు ఆ ఫ్రీడమ్ లేదుకదా. అయితే టోర్నీలు ఆడేంత ప్లేయర్‌ని మాత్రం కాదు. ఏదిఏమైనా మగాళ్ల క్రికెట్టే చూడ్డానికి ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా సచిన్ ఆడుతుంటే... నాలో బీపీ లెవల్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి’’ అని చెప్పారు సమంత.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more