ఇప్పుడు దేవా పక్కన దేవత లేదు. గత రెండు సంవత్సరాలు.. ప్రభుదేవా నటి నయనతారాల ప్రేమ వ్యవహరం.. కోలీవుడ్ నుండి టాలీవుడ్ మీదగా .. బాలీవుడ్ లోకి చేరిన విషయం తెలిసిందే. ఏదైన పెరుగుట విరుగుట కోరకే అని మన పెద్దలు ముందు చెప్పారు. అతి ప్రేమ అనర్థాలకు దారి తీస్తుందని అప్పట్లో ఈ సెలబ్రిటీ జంటకు తెలియదు. వీరు పేరుకే సెలబ్రిటీలు చేసే పనులు మాత్రం సెలబ్రిటీల హోదాలో ఉండి చేయకూడాని పని చేశారు నయన , ప్రభుదేవాలు .
మేము రేపు పెళ్లి చేసుకోబోతున్నాం .. అనీ ప్రకటనల మీద ప్రకటనలు ఇచ్చి, ప్రజలకు నిద్ర లేకుండా చేశారు. అంతే కాకుండా .. వీరి ప్రేమ పెళ్లి వలన ప్రభుదేవా మొదటి భార్య రామలత్ ..ఎన్నో కష్టాలు పడిన విషయం మనకు తెలిసిన విషయమే. నయన తారా ప్రేమ కోసం ప్రభుదేవా.. రామలత్ కు విడాకులు ఇచ్చి.. ఆమెకు దూరంగా .. నయన తారాతో ప్రేవేటు కాపురం పెట్టినట్లు అప్పట్లో తమిళ ప్రజలు గుసగుసలాడుకున్నారు.
ఈ సెలబ్రిటీలు పెళ్లి చేసుకోకుండానే .. ప్రైవేటు కాపురం చేస్తు కొన్ని రోజులు ప్రేమ ప్రయాణం చేసిన వీరికి .. అసలు రూపాలు బయటికి రావటంతో.. చివరకు ప్రేమ కాస్త .. విరహంగా మారి దగ్గరుగా ఉన్నవాళ్లు కాస్త .. ఒక్కసారిగా దూరంగా విడిపోవటం జరిగిందని కోలివుడ్ వాసులు అంటున్నారు. ఎవరికి వారే అనే పంథాలో .. నయన తారా .. తన సెకండ్ విన్నింగ్ ను మొదలు పెట్టి సినిమా చేయటం ప్రారంభించింది. ప్రభుదేవా కూడా .. బాలీవుడ్ లో తన హవా చాటుకోవటానికి చాలా కష్టపడుతున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అయితే ఇటీవల ప్రభుదేవా ఇటు లవర్ దూరమై.. అంటు తన మొదటి భార్యకు దూరమై పడక గది సుఖం దొరక్క చాలా ఇబ్బంది పడినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే చివరకు ప్రభుదేవా మారిపోయి కొత్త నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ప్రభు మనస్సు లో నయన ప్రేమ మైకం వదిలిపోవటంతో.. తాను ఒక మంచి తండ్రిగా ఉండటానికి చొరవ చూపుతున్నట్లు తెలుస్తుంది. తన పిల్లలతో కలిసి మెలిసి ఉంటే కలిగే సంతోషం ఎంత డబ్బు పెట్టినా రాదని ప్రభు తన మిత్రులతో అంటున్నాడట.
ప్రభు అనుకున్నదే తడువుగా పిల్లల్ని కూడా పట్టించుకోకుండా తిరిగిన ప్రభుదేవా ప్రస్తుతం పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతున్నాడట. అంతేకాకుండా తన పెద్ద కుమారుడు రిషి రాఘవేంద్ర, చిన్న కుమారుడు ఆది తనపాటే ముంబై షూటింగ్ ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి అంతేకాకుండా ఇక నుండి ప్రభు మంచి తండ్రిగా బాధ్యతల్ని నిర్వర్తిస్తానని షూటింగ్ చెబుతున్నాడని ఓ తమిళ పత్రిక రాయటం జరిగింది.
ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి .. ప్రభుదేవా సమాజనికి ఏం మేసేజ్ ఇచ్చారు. సెలబ్రిటీలు అంటే సమాజంలో ఒక గౌరవం, మంచి ఉంటాయి, వారిని సామాన్య ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటిది ప్రభు ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి, ఇప్పుడు సమాజంలో మంచి తండ్రిగా బాధ్యతలు తీసుకోంటానంటే ఎలా? ప్రభు దేవా ఇద్దరి ఆడవాళ్ల జీవితాలతో ఆటాలు ఆడుకోని . ఇప్పుడు ఇలా చేయటం మంచిది కాదని కొన్ని మహిళ సంఘాలు మండిపడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more