టాలీవుడ్ లో కుటుంబం వారసత్వం వస్తున్నవిమర్శలు నిజమే అనిపిస్తుంది. ఇప్పటివరకు .. డాక్టర్ కొడుకు ..డాక్టర్ అవుతాడో లేదో, లాయర్ కొడుకు లాయర్ అవుతాడో లేదో గానీ .. యాక్టర్ కొడుకు మాత్రం తప్పనిసరిగా యాక్టరే అవుతాడు అనేది టాలీవుడ్ లో నిజమవుతుందని .. కొంతమంది ప్రముఖ నటులు అంటున్నారు. సూపర్ స్టార్ క్రిష్ణ కొడుకు , ప్రిన్స్ మహేష్ బాబు, మెగా స్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్, అక్కినేని నాగేశ్వరావు కొడుకు నాగార్జున, ఆయన కొడుకు నాగ చైతన్య, ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది ఉన్నారు . ఇప్పుడు రీసెంట్ గా బాలయ్య కొడుకు సినీ రంగం ప్రేవేశం చెయ్యాటానికి సిద్దంగా ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని బాలయ్య స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. మా అబ్బాయి మోక్షజ్ఞ కచ్చితంగా హీరో అవుతాడు. అయితే వేరే దారి లేక కాదని తనకు సినిమాలంటే ఇంట్రస్ట్ ఉంది కాబట్టి సినీ హీరోగా వస్తానడని బాలయ్య చెబుతున్నాడు.
అప్పట్లో నన్ను నాన్నగారు బలవంతంగా సినిమాల్లోకి నెట్టలేదని. నా ఆసక్తి గమనించి ప్రోత్సహించారని బాలయ్య మీడియా అంటున్నారు. ఇప్పుడు నేనూ అంతే అంటూ తన కుమారుడు సినీ ప్రవేశం గురించి మీడియాకు చెప్పారు బాలకృష్ణ. అలాగే మల్టీస్టారర్ చిత్రాల గురించి మాట్లాడుతూ... ‘ఊ కొడతారా..' మల్టీస్టారర్ కిందే లెక్క. నేను, మనోజ్, శివాజీగారి అబ్బాయి ప్రభు, సుహాసిని, లక్ష్మీప్రసన్న, సోనూసూద్... ఇలా చాలామంది యాక్ట్ చేశాం. మల్టీస్టారర్ సినిమాలు చేసేయాలనే ఆరాటంతో చేయడం కరెక్ట్ కాదు. కథ, పాత్రలు సరిగ్గా కుదిరినప్పుడే చెయ్యాలి. నాన్నగారు, నాగేశ్వరరావుగారు కలిసి ఎన్నో సినిమాలు చేశారు. అయితే వాటిలో కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాలు చూసినప్పుడు ఎందుకు చేశారా? అనిపిస్తుంది. అందుకని మంచి కథ, పాత్ర కుదిరితేనే మల్టీస్టారర్ చేస్తాను అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more