టాలీవుడ్ వైజయంతీ మూవీస్ అంటే చాలా మంచి పేరు ఉన్న సంస్థ. ఈ సంస్థ లో వచ్చిన సినిమాలు చాలా మంచి కథతో ఉంటాయాని సినీ ప్రజల నమ్మకం. ఆ నమ్మకంతో సంస్థ ఎంతో మంది హీరోలకు మంచి భవిష్యత్తును ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్ . అయితే ఇప్పుడున్న పరిస్థితిల్లో వైజయంతి మూవీస్ సంస్థ కష్టాలలో నడుస్తుందని .. సినీ జనాలు అంటున్నారు. కమర్షియల్ చిత్రాలకు చిరునామా వైజయంతీ మూవీస్. ఈ సంస్థ ద్వారా నిర్మాత సి.అశ్వనీదత్ అందించిన బ్లాక్ బస్టర్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వైజయంతీ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘సారొస్తారు’. రవితేజ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదిలావుంటే... ‘సారొస్తారు’ తర్వాత వైజయంతీ సంస్థ నుంచి వచ్చే సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
ఇటీవల కాలంలో నిర్మాత సి. అశ్వనీదత్ ..కొన్ని సినిమాలు తీసి అప్పుల్లో కురుపోయిన విషయం తెలిసిందే. అశ్వనీదత్ రీసెంట్ మెగా స్టార్ చిరంజీవితో కలిసి తమను ఆదుకోవాల్సిందిగా అడిగినట్లు టాలీవుడ్ ప్రజలు అనుకుంటున్నారు. అశ్వనీదత్ కోరికను మెగా స్టార్ చిరంజీవి తన తనయుడి చేత ఒక సినిమా ప్రీగా చేయిస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి అశ్వనీదత్ కు ఇచ్చిన మాటను రామ్ చరణ్ తో మాట్లాడినట్లు ఫిలింనగర్ టాక్. తండ్రి మాటకు గౌవరవించి రామ్ చరణ్ అశ్వనీదత్ తో సినిమా చేయటానికి సిద్దమైనట్లు ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందట. అత్యున్నత సాంకేతిక విలువలతో... అత్యంత ప్రతిష్టాత్మకంగా అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని ఫిలింనగర్ టాక్. అయితే రామ్‌చరణ్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయే విధంగా ఈ సినిమాను మలచడానికి దర్శకుడు శ్రీను వైట్ల కృషి చేస్తున్నట్లు తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more