Ajay devgn vs yash raj films

ajay devgn, shah rukh khan, yash chopra, yash raj films, jab tak hai jaan, son of sardaar, release dates, controversy

The box office collision between Jab Tak Hai Jaan starring Shah Rukh Khan and Ajay Devgn's Son Of Sardaar on November 13 was always going to be a clash of titans

Ajay Devgn vs Yash Raj Films.png

Posted: 11/06/2012 01:39 PM IST
Ajay devgn vs yash raj films

Shah-Rukh-Khan-and-Ajay-Dev

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య చిన్న చిన్న కలహాలు ఉండటం సర్వసాధారణం. బాలీవుడ్ లో అయితే అవి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. బాలీవుడ్ లో ఖాన్ లకు మధ్య (షారూఖ్, సల్మాన్) చాలా రోజుల నుండి విభేదాలు ఉన్నాయి. తాజాగా షారూఖ్ కి, అజయ్ దేవగన్ కి మధ్య ఓ వివాదం తలెత్తింది. అజయ్ దేవగన్ నటించిన ‘సన్నాఫ్ సర్దార్’ (మర్యాద రామన్న రీమేక్), షారుఖ్ ఖాన్ నటించిన ‘జబ్ తక్ హై జాన్ ’ సినిమాలను ఒకే రోజున నవంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఇటీవలే స్వర్గస్తులైన యాశ్ చోప్రా దర్శకత్వం వహించిన చివరి చిత్రం కాబట్టి, ఆయనకు నివాళిగా జబ్ తక్ హై చిత్రాన్ని సోలోగా రిలీజ్ చేద్దామని షారుఖ్ చేసిన ప్రతిపాదనను అజయ్ దేవగన్ తిరస్కరించాడు. అజయ్ దేవగన్-షారుఖ్ ల మధ్య ఎప్పటి నుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. షారుఖ్ ఖాన్ ను సూపర్ స్టార్ చేసిన డర్ చిత్రంలో ముందు ఆ పాత్రకు అజయ్ దేవగన్ నే తీసుకున్నారు. అయితే ఆఖరి నిమిషంలో షారుఖ్ ఖాన్ పావులు కదిపి ఆ పాత్రను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి షారుఖ్ అంటే దేవగన్ కు అస్సలు పడదు.  పైగా సన్నాఫ్ సర్దార్ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించిన సల్మాన్ ఖాన్ కు షారుఖ్ అంటే అస్సలు పడదు. దాంతో సన్నాఫ్ సర్థార్ సినిమా విడుదల వాయిదాకు అజయ్ అంగీకరించకుండా సల్మాన్ అడ్డుపుల్ల వేస్తున్నాడని సమాచారం. ఏది ఏమైనా ఇద్దరు స్టార్ హీరోల మధ్య థియేటర్ల గురించి కొట్టుకోవడం అసహ్యంగా ఉందంటున్నారు బాలీవుడ్ జనాలు. ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero rana new affair with sameera
Cm kiran news channel ready  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more