లతా మంగేష్కర్ ఈమె పాటలంటే... ప్రతి ఒక్కరికి ఇష్టమే. అంత తీయగా ఉంటుంది ఈమె గొంతు . తన గాత్రం ద్వారా ఎన్నో పేరు ప్రఖ్యాతలు, భారత ప్రభుత్వం నుంచి పలు అత్యున్నత పురస్కారాలు అందుకున్నఈమె వయస్సు ప్రస్తుతం 83 సంవత్సరాలు . తన గొంతుతో ప్రేక్షకులను మైమరపించిన ఈమె పై ఓ గాలి వార్త బయలు దేరింది. ఈవార్తలో ఎంత వరకు నిజం ఉందో కానీ ఆమె అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఇక విషయానికొద్దాం.. లతా మంగేష్కర్ గాయకుడు, కంపోజర్ అయిన దివంగత భూపెన్ హజారికాతో ఎఫైర్ ఉండేదని హజారికా మాజీ భార్య ప్రియంవదా ఓ ఇంటర్వ్యూ లో సంచల వాఖ్యలు చేసింది. ఇంకా ఈమె మాట్లాడుతూ... తన మాజీ భర్త భూపెన్ హజారికాతో లతా మంగేష్కర్ ఎఫైర్ నడిపిందని, లతా మంగేష్కర్ కోల్‌కతా వచ్చినప్పుడు భూపెన్ హజారికాకు చెందిన మూడు బెడ్ రూంల ఫ్లాట్ లో ఒక దాన్ని వాడుకునే వారని, తన భర్తను ఈ విషమై ప్రశ్నించగా కొన్ని సార్లు అలా చేయాల్సి వస్తుందని చెప్పేవారని తెలిపింది. అయితే ప్రియంవదా వ్యాఖ్యల పై లతా కుటుంబ సభ్యుల తీవ్రంగా మండిపడుతున్నారు. . ఆమె పై లీగల్ గా చర్యలు తీసుకునేందుకు రెఢీ అవుతున్నారు . ఆమె అభిమానులు మాత్రం లతా మంగేష్కర్ పై కావాలనే అలాంటి ఆరోపణలు చేసిందని అంటున్నారు .
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more