బాలీవుడ్ డర్జీ బ్యూటీ విద్యాబాలన్ విలక్షణ నటిగా పేరుతెచ్చుకొని అవార్డులు కూడా అందుకుంది. అలాంటి డర్జీ బ్యూటీ త్వరలో అంటే వచ్చేనెలలో ప్రముఖ వ్యాపారవేత్త, యూటీవీ అధినేత అయిన సిద్దార్థరాయ్ ని పెండ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈమె తన పెండ్లిని ముంబయిలో ఓ గుడిలో చాలా సింపుల్ గా చేసుకోవాలని భావిస్తుందట. వీరు ఇప్పుడు అధికారికంగా పెండ్లి చేసుకుంటున్నారే తప్ప, అనధికారికంగా చాలా కాలం నుండి బహిరంగంగా భార్యాభర్తల్లా జీవిస్తున్నారు. ఇప్పుడు పెండ్లి కేవలం సాంప్రదాయం కోసమే అని చెప్పవచ్చు. ఇక విద్యాబాలన్ పెండ్లి తరువాత జరిగే హనీమూన్ ట్రిప్ కోసం ఇప్పటి నుండే ప్లాన్ వేస్తుందట. జీవితంలో ఒకేఒక్కసారి వచ్చే ఇలాంటి సందర్భం జీవితాంతం గుర్తుంటుంది. అలాంటి హనీమూన్ ప్రదేశం కూడా జీవితాంతం గుర్తుండే విధంగా ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు విద్యాబాలన్ కూడా చాలా ఢిఫరెంట్ ప్లేస్ లో హనీమూన్ చేసుకోబోతుందట. దీనికి కోసం ఇప్పటికే ప్లేస్ ని కూడా సెలక్ట్ చేసిందట. కానీ ఈ ప్లేస్ తనకు కాబోయే భర్త సిద్దార్థకు మాత్రం తెలియదట. ఇంతకీ ఈమె సెలక్ట్ చేసిన హనీమూన్ స్పాట్ ఏంటో తెలుసా... కరీబియన్ దీవులు. విద్యాబాలన్ ఎంత ఢిపరెంట్ గా ఆలోచించిందో కదా...
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more