రాశి... ఈ పేరు వినగానే ఎప్పుడో తెలుగు తెర పై ఓ హీరోయిన్ ఉండేదని గుర్తుకు వచ్చింటుంది. మీకు గుర్తుకు వచ్చింది, నేను చెప్పబోయేది కూడా ఆ రాశి గురించే. ఒకప్పుడు తన బరువైన అందాలను తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న రాశి, రానురాను ఇమేజ్ తో పాటు, తన బరువులను కూడా పెంచేసుకుంటూ వచ్చి, తరువాత పెండ్లి చేసుకొని సినిమాలకు పుల్ పెట్టిన విషయం తెలిసిందే. బాగా బరువెక్కి పెద్ద ఆంటీలాగ తయారైన రాశి అత్యాధునిక టెక్నాలజినీ ఉపయోగించి తన బరువులను తగ్గించుకొని, ఇటీవలే బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చి, మళ్ళీ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తన బుల్లితెర షోను మంచి రెస్పాన్స్ రావడంతో, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ గా వెండి తెర పై మెరవాలని తహతహ లాడుతున్నట్లుంది. దీనికి సంబంధించి రంగం కూడా సిద్ధం చేసుకుంటుందట. తన పాత అభిమానులంతా కొత్త అభిమానులుగా మారడానికి ఓ మాంచి మసాలా ఉన్న ఐటెం సాంగులతో నటించాలనుకుంటుందట. దీని కోసం నిర్మాతలకు, దర్శకులకూ సాధరంగా స్వాగతం పలుతుకుందట రాశి. మరి ఈమె ఆహ్వానాన్ని మన్నించి ఎవరైనా అవకాశం ఇస్తారో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more