తెల్లపిల్ల తాప్సి ఏం చేసిన దానికోసమే చేస్తుందని చెబుతుంది. ముందు ఎవరికైనా అది కావాలి. కేవలం దానికోసమే నేను సినిమాలు చేస్తున్నాను. నాకు వయసు వచ్చిన దగ్గర నుండి తెల్లపిల్ల దాని కోసం ఏమైన చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. దాని కోసం నా ఆత్మ పరితపించి పోతుందని చెబుతుంది. తాప్పి రొమన్స్ గురించి కాదులేండి. తెల్ల పిల్ల పైసల్ గురించి చెబుతుంది. పైసా మే పరమాత్మ అన్నారు. పరమాత్ముడి సంగతేమోగానీ ఆమె ఆత్మ మాత్రం రూపాయి చుట్టూనే తిరుగుతోందని తాప్పి చెబుతుంది. హీరోయిన్లు పారితోషికం ముఖ్యం కాదు.. పాత్ర ప్రధానం అంటుంటారు. నేను మాత్రం అలా కాదు. పారితోషికం కావాలి, పాత్ర ప్రధానం కావాలి. రెండు ఉంటేనే నాకు జీవితం హాయిగా సాగిపోతుందని తాప్సి చెబుతుంది. నేను ఎప్పుడు డబ్బులు తీసుకోకుండా నటిస్తా అని ఎప్పడూ చెప్పలేదు. ఎంత మంచి పాత్ర అయినా.. డబ్బులు కావాలి. నా అవసరాలే మీ ఊరికే తీరిపోవు కాదా అని తాప్పి ప్రశ్నిస్తోంది. డబ్బు విలువు నాకు తెలుసు. సినిమా అనేదే డబ్బులతో ముడిపనిన వ్యవహారం. పారితోషికం కోసమే ఓ సినిమా ఒప్పుకొను. నాకు కొన్ని లెక్కలున్నాయి వాటి ప్రకారం నడుచుకొంటా అని తెల్ల పిల్ల తెలివిగా చెబుతుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more