వెన్నల, మధుమాసం, జల్సా లాంటి సినిమాల్లో నటించిన పార్వతి మరో కొద్ది రోజుల్లో ఒకరి సొంతం కబోతుంది. ఇటీవల ముంబయిలో ఉన్న పార్వతి ఒక ప్రముఖ వ్యక్తితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఇక అతని జీవితం పంచుకోవటం కోసం పార్వతి రూట్ మార్చినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. సెకండ్ ఇన్నింగ్ ఐటమ్ గాళ్ గా ఏంట్రీ ఇచ్చిన పార్వతి ‘‘ పువ్వాయ్ , పువ్వాయ్ ఆటో అప్పారావు..’’ అంటూ హారన్ ఎంతగా మోగించిన టాలీవుడ్ లో అనుకున్న ఫలితం రాలేదు. ఐటెమ్ గాళ్ గానే ఆమెను దర్శకులు, నిర్మాతలు గుర్తిస్తున్నారు. అందుకే పార్వతి ముంబయికి పరిపోయి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలని ఆమె నిర్ణయించుకుంది.
సెక్సీ లేడిగా పేరు తెచ్చుకున్న పార్వతి మిల్టన్ కి కుర్రకారులో ఫాన్స్ బాగానే ఉన్నారు. అయితే ఆమె అందాలని ఎక్కువ కాలం తెరపై చూసే అవకాశం కుర్రకారు కోల్పోతున్నారు. ముంబయి నగరానికే చెందిన శంషులలాతో ప్రేమయాణం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వారి ప్రేమ ముదిరి పెళ్లి వరకు దారితీసిన నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. పార్వతి శంషుల వివాహం ఈనెల 29న ముంబయిలో జరగబోతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. పార్వతి పెళ్లి కి టాలీవుడ్ లో కొంతమందినే పిలిచినట్లు టాలీవుడ్ సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more