రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎక్కువుగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మరో కొత్త పార్టీ తెరపైకి వస్తున్నట్లు రాజకీయ నాయకులు అంటున్నారు. ఇది తెలంగాణకు సంబంధించిన పార్టీ మాత్రం కాదని చెబుతున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కపోవటంతో అసంత్రుప్తిగా ఉన్న ఏలూరు కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావు విషయం తెలిసిందే. అయితే మంత్రి వర్గంలో అవకాశం రాకపోవటంపై నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అలాంటి సమయంలోనే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి.. పార్టీ గుడ్ బై చెబుతాడని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. అయితే కావూరి ఎఫ్ ఢీఐ ఓటింగ్ విషయంలో ప్రధాని సూచనల మేరకు ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కావూరి కాంగ్రెస్ పార్టీని విడితే ఆయన పరిస్థితి ఏమిటి? ఆయన ఏ పార్టీలో చేరుతాడు? అనే అనుమానాలు అందరికి వస్తున్నాయి. కానీ కావూరి కాంగ్రెస్ నుండి బయటకు వస్తే ఏ రాజకీయ పార్టీలో చేరే అవకాశాలు లేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీలోకి వెళ్లిన కావూరికి పెద్ద నష్టం జరుగుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. అయితే కావూరి మీద ఇప్పటికే సమైక్యాంద్ర కు మద్దతిస్తే నాయకుడిగా రాష్ట్రంలో ముద్రపడిపోయింది. కాబట్టి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన వెంటనే సమైక్య నినాదాంతో కొత్త పార్టీ పెట్టి.. ముందుకెళితే సీమాంధ్రలో కావూరికి ఎదురుండదని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. కావూరి పెట్టిన పార్టీలోకి సమైక్యాంద్రకు మద్దతిస్తే నాయకులు అందరు వస్తారు కాబట్టి కావూరి రాజకీయంగా ఎదుగుతారని ఆయన సన్నిహితులు ఆలోచనలు. అయితే కావూరిని వెనక కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయవాడ ఎంపీ సమైక్యాంద్రకు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. లగడపాటి రాజగోపాల్ కావూరి వెనక ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. డిసెంబర్ 28వ తరువాత రాష్ట్రంలో మళ్లీ ఉద్యమ సెగలు రాజుకుంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more