ఫై ఫోటోల కనిపిస్తున్న బుల్లి హీరోలు ఎవరో గుర్తుపట్టేరా. వీరి ఇప్పుడు టాలీవుడ్ లో నంబరు వన్ స్థాయిలో ఉన్న వారే. వీరు వెండితెర మీద చేసిన విన్యాసాలు చూసే మనం వీరికి అభిమానులుగా మారిపోయాం. మన అభిమాన హీరోలు చిన్నప్పుడు ఎలా ఉన్నారో మీరే చూసి చెప్పండి? వీరు వెండి తెర మీద పండించిన రొమాన్స్ సీన్స్, కామెడీ సీన్స్ , ఎమోషన్ల్ సీన్స్, లవ్ సీన్స్ అబ్బబ్బ ఒక్కటేమిటి, వీరు చేయని చిత్ర విత్రాలు ఏమిలేవంటే నమ్మండి? బాల్యంలో మన హీరోలు ఎంత ముచ్చటిగా ముద్దుగా ఉన్నారు చూడండి. వీరిలో ఒకరు చేత్తో రఫ్ ఆడించే జగదేకవీరుడు. ఇతని కోసం అతిలోక సుందరి సైతం దిగి భూలోకంలో రావటం జరిగిందట, మరోకరు ఈలవేసి, తొడకొట్టి, కంటి చూపుతో చంపేస్తారు. ఒకాయన అయితే ఏకంగా ఆయనలో ఎన్ని దశవాతారాలు ఉన్నాయో వాటి విశ్వరూపం చూపిస్తాడు ఇతను (ఒక భారతీయుడు) . ఇతనికి పుట్టుకతోనే మన్మథ బాణాలు వేయటం నేర్చుకున్నాడు. ఇప్పటికి ఆయన స్త్రీల మన్మథ బాణాలు వేస్తునే ఉన్నారు. ఆ బాణాలకు కొంతమంది జీవితమే అర్పించారు. ఇతను మాత్రం చాలా సైలెంట్ గా విజయం సాధించి.. అందరికి విక్టరి చూపిస్తారు.
ఇతను మాత్రం సూపర్ అబ్బ అనిపించే విధంగా ఉంటాడు. తన ఉన్న పవర్ మాత్రమే బయటకు చూపిస్తారు. ఇతనికి గానీ తిక్కరేగితే.. చాలు గబ్బర్ సింగ్ లా మారి.. లెక్కలు బయటకు తీస్తాడు. ఈ అబ్బాయి మాత్రం చూడటానికి ప్రిన్స్ లా ఉంటాడు కానీ, కొడితే మాత్రం దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. మనవాడికి చాలా దూకుడు. ఈ ప్రిన్స్ దెబ్బకు ముంబయే.. ఉ...చ్చ.. పోసిందట. ఈ పిల్లడు మాత్రం లడ్డులా ఉంటాడు. కానీ కేరళ వారికే కత్తితో నరకటం నేర్పించాన తొలి ఆంధ్ర సూడెంట్స్. (పెద్దయమదొంగ). ఈ కుర్రోడు మాత్రం సామాన్యుడు కాదు. చూడటానికి అమాయకంగా ఉంటాడు కానీ పెద్ద దేశముదురు. ఈ పిల్లోడంత జులాయి ఈ దేశంలో ఎవరు ఉండరంటే నమ్మండి. ఇతను చూడటానికి చిన్న చిరుతలాగ ఉంటాడు , కానీ రంగంలోకి దిగితే రచ్చ రచ్చ చేసి, మగధీరుడై బయటకు వస్తాడు. ఇతడిలో నాయకుడి లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఇతను ఆరడుగుల అందగాడు. ఇతను వర్షం కోసం ఎదురుచూస్తారు. అంటే ప్రేమ విత్తనాలు వేసాడట. అయితే శివాజీలా యుద్దం చేస్తాడు. ఇతను మాత్రం అమాయకంగా అమ్మాయిలను మాయ చేస్తాడు. లవ్ లో 100 శాతం నిజాయితిని అడిగే రకం. అయితే ఏదో మాయచేసి అమ్మాయిని రంగంలోకి దించటంలో మన్మథునికి కొడుకు. ఇది ఫన్నికోసమే రాయటం జరిగింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more