కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతన్న..తీరాని అవనమానం జరిగింది. రామయాణంలో రాముడుకు హనుమంతుడు ఉన్నట్టే.. కాంగ్రెస్ పార్టీకి వి.హనుమంతన్న అంత. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎవరైన విమర్శలు చేస్తే.. వెంటనే వారిపై కౌంటర్ యుద్దం చేసే వ్యక్తి హనుమంతన్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోతే హనుమంతన్న పరిస్థితి ఏమిటి? ఆలోచించుకుంటేనే భయమేస్తుంది. అసలు ఏం జరిగిందంటే? దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. అన్ని రాజకీయ పార్టీల నాయకులు దిల్ సుఖ్ నగర్ చేరుకోని ఓదార్పు యాత్రలు చేస్తున్న సమయంలో.. మన దేశ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఓదార్పు యాత్రలో భాగంగా నగరంలోకి అడుగుపెట్టాడు. ఆ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ చోట నాయకుల నుంచి బడా నాయకులకు వరకు తెల్ల చొక్కలు ధరించి దూకుడుగా దిల్ సుఖ్ నగర్ చేరుకున్నారు. అసలే దేశ ప్రదాని రావటంతో.. పోలీస్ బాస్ లు లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసే బాధ్యత వారిపై పూర్తిగా ఉండటంతో.. ప్రధాని మంత్రి వచ్చిన ఒక్క రోజు చాలా సీరియస్ గా డ్యూటీలు చేయటం జరిగింది. పోలీసులు వారి డ్యూటి నిజాయితీగా చేయడం కొంతమందికి నచ్చదని మనకు తెలుసు. పోలీసులు అనేవారు చూసి చూడకుండ పోతేనే.. రాజకీయ నాయకుల ముందు డ్యూటి చేస్తారు లేదంటే.. వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందన్న నిజం ప్రతి ఒక్కరికి తెలిసిందే.
అయితే తెల్ల ధరించిన నాయకులు అందరు ప్రధాని మంత్రిని కలవాలనే ఆశతో ముందుకు రావటం.. పోలీసులు నో చెప్పటం జరిగింది. ఇందులో భాగంగానే.. కాంగ్రెస్ మంత్రులు, నాయకులు అయిన వారికే పోలీసులు నో చెప్పారు. అలాంటి వారిలో మన వి.హనుమంతన్న ఇరుకున్నారు. ప్రధాని మంత్రిని కలవటానికి వచ్చిన వి.హనుమంతన్నను పోలీసులు చుక్కలు చూపించారు. మన హనుమంతన్నకు బీపి పెరిగిపోయి పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అయితే .. పోలీసులు మాత్రం హనుమంతన్నకు చాన్స్ ఇవ్వలేదని మీడియా వర్గాలు అంటున్నాయి. అయితే చివరిగా వీహెచ్ ప్రధానని కలుసుకొని ఆ సమయంలో ఏం మాట్లాడలో అర్థంగాక.. భద్రతా సిబ్బంది హనుమంతన్నను అడ్డుకున్న విషయం చెప్పటంతో.. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నవ్వుతూ.. మన హనుమంతన్న ముఖాన.. ‘సారీ’ అనే ముక్క పడేసి వెళ్లిపోయినట్లు మీడియా వర్గాలు అంటున్నాయ. అక్కడున్న కాంగ్రెస్ నాయకులు హనుమంతన్నను చూసి నవ్వుకున్నట్లు సమాచారం. ప్రధాని మంత్రి వద్ద . హనుమంతన్న పిల్ల బుద్ది చూపించారని కాంగ్రెస్ నాయకులు చెవులు కొరుకుంటున్నారు. సారీ కోసం ప్రధాన మంత్రిని కలిసిన హనుమంతన్న అంటూ గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more