మీలో ఎవరైనా నాకు స్వర్గం చూపిస్తారా అని ఒక క్యూట్ గళ్ అడిగితే ఏం చేస్తారు? కుర్రోళ్లు, వయసు ముదిరి అంకుల్స్, మీసాలు తెల్లబడ్డ ముసలోడు సైతం.. నేను రెడీ అంటారు. తరువాత ఏం జరిగితే నాకు సంబంధం లేదని అంటారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ ఛార్మీ కూడా మైకంతో స్వర్గంతో చూపిస్తారా అని అందరిని అడుగుతుందని టాలీవుడ్ టాక్. ఎంతవారలైనా కాంతదాసులే .. అన్నాడో పెద్దమనిషి. ఆ మాట అక్షరాల నిజం చేసింది ఛార్మి. ఆమె అర నవ్వు రువ్వితే చాలు.. ఎంతటి మగధీరులైనా పల్టీకొట్టేస్తారు. ప్రేమ మైకంతో ఛార్మి స్వర్గం కోసం ఇలా రచ్చ రచ్చ చేస్తుంది. ఛార్మికి ఆ మత్తు ఓ జీవితకాలం ఉండేలా ఇవ్వమని అడుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న కొంత టాలీవుడ్ పోకిరిగాళ్లు.. ఛార్మికి ఒక ఉచిత సలహా ఇచ్చినట్లు సమాచారం. స్వర్గం చూపిస్తారా అని వాళ్లని ,ఇళ్లని అడిగే బదులు .. డైరెక్టర్ గా వెళ్లి.. ఆ మ్యూజిక్ దర్శకున్ని అడిగేతే.. సప్త స్వరాలతో .. నరాలు తెగిపోయేలా స్వర్గం చూపిస్తాడని పోకిరిగాళ్లు చెప్పినట్లు ఫిలింనగర్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రీల్ మీద వేశ్యగా వేస్తే మాత్రం .. రియల్ లైఫ్ లో కూడా వేశ్యగా నటించాల అని పోకిరి బాబు ఛార్మిని అడిగినట్లు సినీజనాలు చెవులు కొరుకుంటున్నారు. ఛార్మికు సినిమాల్లో అవకాశలు తగ్గిపోతుంటే ఆమె మాత్రం ఏం చేస్తుందిలే అని మాజీ హీరోయిన్లు గుసగుసలాడకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more