ఇండియా – ఆస్ట్రేలియాల మధ్య రెండో టెస్టు మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి రావటం జరిగింది. హైదరాబాద్ చేరుకున్న రెండు టీమ్ లు స్టేడియంలో రెండు, మూడు గంటల పాటు నాన్ స్టాప్ గా ప్రాక్టీస్ చేసి బాగా అలసి పోయిన వీరు. సాయంత్రం మాత్రం కాస్త ఉల్ససంగా, ఉత్సహంగా కనిపించారు. టాలీవుడ్ హీరో అయిన నాగార్జున ఎన్ గ్రీల్స్ హోటల్ నుందు సేదతీరినట్లు సమాచారం. వీరి రాకను తెలుసుకున్న, హీరో నాగార్జున వెంటనే తన హోటల్ ఎన్ గ్రీల్ కు వచ్చి వారితో కలిసి పుల్ ఎంజాయ్ చేసినట్లు సమాచారం. అక్కడే ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉండటంతో నాగార్జునాకు బాగా కలిసి వచ్చిందట. ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పరిచయంతోనే ఆస్ట్రేలియా క్రికెటర్స్ తో కలిసి డ్యాన్స్ చేస్తూ, ఖుషిగా, పరిచయాలు పెంచుకోవటం జరిగిందట. నాగార్జున కొడుకు అఖిల్ ను కూడా క్రికెటర్స్ కూ పరిచయం చేసినట్లు సమాచారం. నాగ్ ఏదీ చేసిన దానిలో సొంత లాభం చూసుకుంటాడని సినీజనాలు అంటున్నారు. ఎంతైన నాగ్ ది బిజినెస్ మైండ్ అని సినీ పెద్దలు అన్నమాటలు నిజం చేసి చూపిస్తున్నాడని ఫిలింనగర్ ల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more