టాలీవుడ్ లో అవకాశాలు రాక కోలీవుడ్ తలుపు తట్టిన హన్సిక కు కుప్పతెప్పలుగా సినిమా అవకాశాలు వచ్చిపడ్డాయి. కోలీవుడ్ తెరపై హన్సిక అందాల ఆరబోతకు అభిమానులు గుడి కట్టే రెంజ్ కు ఎదిగిపోయింది హన్సిక. కోలీవుడ్ లో వరుస విజయాలు సాధిస్తున్న హన్సిక ఇప్పుడు కోలీవుడ్ హీరో అయిన సూర్య మీద కన్నేసింది. సూర్యకు ఆల్రెడీ పెళ్ళైన విషయం తెలిసినప్పటికి హన్సిక సూర్యను కోరుకుంటున్నట్లు కోలీవుడ్ టాక్. అతని భార్య జ్యోతిక కూడా నటి కావటంతో హన్సికకు బాగా కలిసి వచ్చింది. సూర్య ఎక్కడ ఉంటే అక్కడ హన్సిక ప్రత్యక్షమవుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సూర్య కూడా హన్సికతో కలిసి అర్థరాత్రి బిస్కెట్లు తింటున్నారని టాక్ నడుస్తుంది. ఇటీవల సూర్య సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆ విషయం తెలుసుకున్న హన్సిక కూడా సూర్యకు తోడుగా వెళ్లి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అంతేకాకుండా కొంత మంది పిల్లల ఆలనపాలన బాద్యతలు తీసుకోంది. సూర్య స్థాపించిన అగరమ్ ఫౌండేషన్ స్వచ్చంద సేవా సంస్థలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు హన్సిక ఒప్పుకోవటం జరిగింది. ఈ ఇద్దరి వ్యవహారంపై కోలీవుడ్ లో అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. సూర్య కూడా ప్రభుదేవా మాదిరే జ్యోతికకు అన్యాయం చేస్తాడేమోనని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సూర్య భార్య జ్యోతిక మాత్రం ఇలాంటి పుకార్లను చాలా లైటుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందువలనే సూర్య హన్సికతో మిడ్ నైట్ మిటింగ్స్ పెడుతున్నాడని సినీజనాలు చెవులు కొరుకుంటున్నారు. హన్సిక మాత్రం ఇలాంటి పుకార్లు బాగా ఎంజాయ్ చేస్తుంది. అంటే సూర్యతో కాబట్టి ఎంజాయ్ చేస్తుంది. అదే వేరే హీరో అయితే హన్సిక గోల చేసేదని తమిళ తంబీలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more