ఈరోజుల్లో చర్లపల్లి, చంచల్ గూడ జైలు అంటే తెలియాని వారు ఎవరు ఉండారు. కానీ అక్కడే విషయాలు మాత్రం ఎవ్వరికి తెలియావు అనేది పచ్చి నిజం. ఇటీవల కాలంలో చర్లపల్లి. చంచల్ గూడా జైలు పేర్లు మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. సమాజంలో ఉన్న విఐపీలందరు జైల్లో సమావేశం అయ్యారు. అంటే రాష్ట్రంలో ఉన్న విఐపీలు చాలా మంది జైల్లో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ జైల్లో ఉన్నఖైదీలు ఫైట్ చేసుకుంటున్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. ఇలాంటి ఖైదీలతో పోలీసులు నలిగిపోతున్నారని జైలు అధికారులు చెబుతున్నారు. అయితే ఇటీవల ‘జగన్ నిర్థోషి’ అనే సినిమా తెలుగులో విడుదలైంది. ఆ సినిమా ఎక్కువ రోజులు ఆడాలేదు. కారణం ఏమిటో మాత్రం ఎవరికి తెలియాలేదు. ఇటీవల నిర్మాతలు, దర్శకులు సినిమాలకు సరైన పేర్లు దొరక్క , వాడుకబాష పదాలను సినిమా పేర్లకు పెడుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా తిట్ల పేర్లనే వాడుకుంటున్నారు. మరికొంతమంది కీటకాల పేర్లతో సినిమాలో తీసి రికార్డులు దక్కించుకున్నారు. ఇప్పుడు ‘చర్లపల్లి జైల్లో డెత్ గేమ్’ జరుగుతుంది.
అది ద్రుష్టిలో పెట్టుకొని తెలుగు ప్రేక్షకులకు ‘చర్లపల్లి జైల్లో డెత్ గేమ్’ అనే సినిమా తీస్తున్నారు. ప్రాణాలతో చెలగాటమాడే కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠతో సాగే అంశాలతో రూపొందించిన హాలీవుడ్ చిత్రం 'లాస్ట్‌మెన్ స్టాండింగ్' చిత్రాన్ని సంధ్య పిక్చర్స్ బ్యానర్‌పై సుధాకర్ నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు చర్లపల్లి జైల్ పేరుతో అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకుంది. ఈ నెలలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధాకర్ వివరాలు తెలుపుతూ 'బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రపంచదేశాలలో సంచలనం సృష్టించి పలు రికార్డ్ కలెక్షన్లు వసూలు చేసింది. భారతదేశమంతటా ఒకేసారి విడుదల కానున్న ఈ చిత్రంలో వరల్డ్ కిక్‌బాక్సింగ్ చాంపియన్ మైఖేల్ జై వైట్ కథానాయకుడిగా నటించగా...వరల్డ్ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ స్కాట్ ఆక్విన్ బెన్‌క్రాన్ ప్రతినాయకుడిగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో నటించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more