వెండితెరపైకి ఒక వెలుగు వెలిగిన తరువాత... అవకాశాలు రానప్పుడు ..‘ప్రజాసేవా’ పేరుతో ఏదో రాజకీయ పార్టీలో చేరుతుంటారు సినిమా నటులు. నిన్నటి వరకు తమ గొంతుకు డబ్బింగ్ చెప్పుకున్న నటులు.. రాజకీయ పార్టీలో చేరిపోగానే.. మీడియా ముందు గొంతు విప్పుతారు. అప్పటి వరకు వారికి అభిమానులుగా ఉన్న సినీ ప్రజలు ఒక్కసారిగా రాజకీయ అభిమానులు మారిపోతారు. తమ సొంత గొంతుతో ప్రత్యర్థులపై విరుచుకుపడే తీరు మీడియా వారిని, ప్రజలను బాగా ఆకట్టుకుంటుంది. అలాంటి వారిలో సినీ నటి రోజా, విజయ శాంతి, కవిత, బాబు మోహన్, నరేష్ లాంటి ఉన్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ క్రిష్ణ కొడుకు నరేష్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ప్రత్యర్థులపై నరేష్ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. రీసెంట్ వైఎస్ విజయమ్మ పవర్ దీక్ష చేస్తున్న సమయంలో ప్రభుత్వం నిప్పులు కురిపించారు. ఈ రోజు ఏకంగా ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డినే ఉరితీస్తే బాగుంటుందని నరేష్ అంటున్నారు. వైయస్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆనంను ఉరి తీసినా తప్పులేదన్నారు. నాడు పదవుల కోసం వైయస్ రాజశేఖర రెడ్డిని పొగిడిన వారు ఇప్పుడు అదే అధికార దాహంతో ఆయనపై విమర్శలు గుప్పించడం దారుణమన్నారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డిలను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నెల్లూరు ప్రజలు ఆనం సోదరులను రాజకీయంగా ఉరి తీస్తారని ఆయన హెచ్చరించారు.
నటుడు నరేష్ కు స్రిప్ట్ రాసిన ఎవరో తెలుసా? నటి రోజ ఆద్వర్యంలో నరేష్ ఆర్థిక మంత్రి ఆనం పై విమర్శలు చేసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. ఈ ఇద్దరు కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్లొంటున్నారు. వీరు ఒకరు వెంట ఒకరు తిరుగుతు పార్టీ కార్యకర్తల మద్య సందడి పెంచుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభినులు అంటున్నారు. అంతేకాకుండా ఈ ఇద్దరి మద్య మంచి కెమిస్ర్టీ నడుతుందనే పుకార్లు పార్టీలో వినిపిస్తున్నాయి. రోజా నరేష్ ను వదిలిపెట్టకుండా తిరగటంపై ఈ పుకార్లు పుట్టినట్లు సమాచారం. అయితే అలా ఎందుకు చెయ్యటానికి కారణం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. నరేష్ ద్వారా మహేష్ బాబు సినిమాల్లో అవకాశం దక్కించుకొనేందుకు రోజా నరేష్ కు లొంగిపోయినట్లుగా ఉందని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే 2014లో ఈ ఇద్దరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తుందో లేదో చూడాలి? పార్టీ తరుపున నిలబడి గెలిస్తే నాయకులవుతారు.. లేకపోతే .. భార్యభర్తలవుతారని పార్టీలో జోకులు పేలుతున్నాట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. నరేష్ కు బీజేపీలో కలిసి రాలేదు? రోజా కు టిడిపి కలిసిరాలేదు? కాబట్టి వైఎస్ఆర్ పార్టీలో తప్పకుండా కలిసివస్తుందనే ఆశతో ఇద్దరు ఎదురుచూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more