స్పాట్ ఫిక్సింగ్ లో అరెస్టైన బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్ పై ప్రేమ కురిపించిన భార్య దీనా ఉమరోవా . విశాలమైన, బంగారంలాటి మనసు గల అత్యంత గొప్ప వ్యక్తి విందూ అని, అతని వంటి వ్యక్తిని తాను జీవితంలో చూడలేదని, మీడియానే దాన్ని పెద్దగా చేస్తోందని విందూ భార్య అన్నారు. విందూది బెయిల్ లభించే నేరమని, అయితే రాజకీయ కారణాలతో విందూను వేధిస్తున్నారని ఆమె అన్నారు. విందూ దారాసింగ్ పోలీసు కస్టడీని కోర్టు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత విందూ మాట్లాడారు. తాను బెట్టింగుకు పాల్పడినట్లు విందూ అంగీకరించాడని, ప్రతి విషయం పోలీసులకు చెప్పాడని, ఇంకా ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారని ఆమె అన్నారు. మీ ఆయన బంగారం అయితే బుకీలతో బెట్టింగ్ ఎందుకు పెట్టుకున్నాడు, అమ్మాయిలతో ఎలా జల్సా చేశాడు? మచ్చలేని క్రికెట్ పై ఇంత పెద్ద మచ్చ ఎలా వేశాడని క్రికెట్ అభిమానులు సైటర్లు చేస్తున్నారు. పెళ్లైన ప్రతి మగాడు భార్యకు బంగారమే. అతను చేసే పనులే కాకీ బంగారం, అప్పుడే మీ లాంటి భార్యలు కండిస్తే ఈ రోజు మీ బంగారం లాంటి భర్త జైల్లో ఉండేవాడు కాదని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఏమైన విందూకు జైల్లో విందు రాసిపెట్టి ఉంటే మాత్రం ఎవరు తప్పించగలరు చెప్పండి?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more