సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ తన కుటుంబం కొన్ని విషయాలను లీక్ చేశాడు? గత రెండు సంవత్సరాలను నుండి నటుడు కళ్యాణ్ రామ్ కు సరైన సినిమా విజయం దక్కలేదు. అయితే రీసెంట్ ‘ఓం 3డి ’ అనే సినిమాలో హీరో కం నిర్మాతగా చెయ్యటం జరిగింది. అయితే ఈ సినిమా ఆడియో విడుదల కంటే ఒక వెబ్ సైట్ లో పాటలు రావటం పై నటుడు కళ్యాణ్ రామ్ ఆ సైట్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 25న ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అథితిగా ప్రముఖ సీనియర్ దర్శకుడు దాసరి నారాయణ రావు హాజరై, నటుడు కళ్యాణ్ రామ్ లో కొత్త ఉత్సహం నింపారు. ఆ సమయంలో హాట్ యాంకర్ అనసూయ అందాలు దాసరి కనువిందు చేసినట్లు ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.
అంతేకాకుండా నందమూరి హరిక్రిష్ణ కూడా ఈవేడుకలో హైలెట్టుగా నిలిచారు. హరిక్రిష్ణ తో పాటు కళ్యాణ్ రామ్ కొడుకు , కూతురు కూడా వేదిక పై సందడి చేశారు. దాసరి మాటలు కళ్యాణ్ రామ్ కు కొత్త బూస్ట్ నిచ్చాయి. ఎప్పుడు సైలెంట్ గా, చాలా తక్కువ మాట్లాడే కళ్యాణ్ రామ్ , ఆ వేదికపై కొంచెం ఉద్రేకతకు లోనైనట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు నా కుటుంబ సభ్యులు రాకపోయిన, అంటే ఇక్కడ లేకపోయిన మేము అందరి కలిసే ఉన్నాం? అంతేకాకుండా ఇప్పుటి వరకు నాకు అన్ని సపోర్టుగా నిలిచి వ్యక్తి ఒక్కరే. ఈ సినిమా విజయం సాధించిన, సాధించకపోయిన, నేను అగాథంలోకి కూరుకుపోయిన నాకు వెన్నుదండుగా ఉండే వ్యక్తి ఒక్కరే, అతనే నా వెన్నుముఖ ..అని కన్నీళ్లతో వేదిక మీద చెప్పటం జరిగింది. ఆ సమయంలో అందరు దాసరి నారాయణ రావు వైపే చూశారు. కానీ కళ్యాణ్ రామ్ రెండు నిమిషాలు ఆగి, తరువాత అతను పేరు చెప్పటం జరిగింది. ఆ పేరు విన్న నందమూరి కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. వేదిక మీద ఉన్న నందమూరి హరిక్రిష్ణ ముఖం చాలా చిన్నబోయిందని సినీ వర్గాలు అంటున్నారు. కళ్యాణ్ రామ్ కు అంత సపోర్టు గా ఉన్నది ఎవరో కాదు.. అతని బావమరిది. కళ్యాణ్ రామ్ తన బావమరిది కోసం ‘ఓం 3డి ’ వేదిక పై కన్నీరు పెట్టుకోవటం నందమూరి అభిమానులు కొంచెం ఇబ్బంది పడినట్లు సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more