రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పై ఆర్టీసి బస్సు పగబట్టింది. గత కొద్ది రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్స్ ను పరిశీలించ వలసిందిగా.. ఆర్టీసీ ఎండీ ఎకే ఖాన్ ముందు ఉంచటం జరిగింది. అయితే ఆర్టీసి కార్మికుల డిమాండ్స్ ను లెక్కచెయ్యకుండా వారితో చర్చలు జరపకుండా, కాలయాపన చేసిన ఎండీ ఏకే ఖాన్ కు సమ్మె సైరన్ సౌండ్ ను పేల్చారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి పరిస్థితిని చక్కపెట్టేలోపు సమస్య చెయిదాటిపోయింది. కార్మిక యూనియన్ సంఘాల నాయకులతో చర్చలు జరిపిన సమయంలో బొత్సకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. ఎండీ ఏకే ఖాన్ ఆర్టీసీ బస్సుల గాలి ఎలా తీసి, ఆర్టీసీ నష్టాలు రావటానికి గల కారణాలు, కార్మికులు ఏవిధంగా నలిగిపోతున్న విషయాలను బొత్స కార్మిక సంఘాల నాయకులు ఉంచటం జరిగింది. అయితే ఆర్టీసి కార్మికుల సంఘాల డిమాండ్స్ ను పరిశీలిస్తానని చెప్పినప్పటికి ఫలితం లేకపోయింది. కార్మిక నాయకులు తమ డిమాండ్స్ ను వెంటనే అమలు జరపాలని వారు డిమాండ్ చేయటం, బొత్స ఇప్పుడు కుదరదని చెప్పటంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె వైపు అడుగులు వేసినట్లు సమాచారం. ఈ సమస్య జఠిలం కావటానికి కారణం కేవలం ఆర్టీసీ ఎండీ ఎకే ఖాన్ అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. బొత్స పై పగబట్టిన ఆర్టీసీ బస్సు రేపటి నుండి సమ్మె సైరన్ మోగించనున్నాయి. అయితే తుది చర్చలు జరిగే అవకాశం ఉందని కార్మిక యూనియన్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more