చెన్నై చేపల మాసాల ఘాటు టాలీవుడ్ కు పాకింది, సారీ..సినీ అంజలి తీసుకువచ్చింది. ఈ చెన్నై చేపల మాసాల దెబ్బకు టాలీవుడ్ అంజలి పేరు వినబడితే చాలు, నిర్మాతలు, దర్శకులు దూరంగా వెళ్తుతున్నారు. టాలీవుడ్ లో ఆమె దూరంగా ఉండటానికి కారణం లేకపోలేదు. అంజలిని చెన్నైకోర్టు అరెస్ట్ వారెంట్ తో తరుముకొస్తుంది. అది ద్రష్టిలో పెట్టుకొని ఆమెకు దూరంగా ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం. ఇకపోతే కోలీవుడ్ సమాచారం ప్రకారం.. తమిళ దర్శకుడు కళంజియం , అంజలిపై పెట్టిన పరువు నష్టం కేసు రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడి కళంజియం తో అంజలి పిన్ని భారతీదేవి చీకటి చర్చలు విజయవంతం అయినట్లు చెన్నై చేపల మార్కెట్ సమాచారం. అయితే ఆ దర్శకుడు కళంజియం కొన్ని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. కేసును రాజీ చేసుకోవాలంటే ..
అంజలి సంపాదనలో 25% శాతం ఇవ్వాలట.
అంజలి ఫ్రీగా .. ఆ దర్శకుడికి నాలుగు సినిమాలు చెయ్యాలి. తమిళంలో రెండు సినిమాలు.. తెలుగులో రెండు సినిమాలు.
ఈ రెండు కండిషన్లకు ఒప్పుకోకపోతే.. మాత్రం చివరి కండిషన్ తప్పనిసరిగా జరగాల్సిందే అని తమిళ దర్శకుడు భారతీదేవికి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
మా ఇద్దరికి పెళ్లి జరగాలి. అంజలిని నాతో పెళ్లికి ఒప్పిస్తే.. కేసు రాజీ చేసుకుంటానని దర్శకుడు భారతీదేవి తో చెప్పినట్లు సమాచారం.
భారతీదేవికి మాత్రం అంజలితో పెళ్లి జరిపిస్తానని ఆ దర్శకుడితో చెప్పినట్లు కోలీవుడ్ కోడై కూస్తుంది. ఈ కండిషన్ కు అంజలి ఒప్పుకుంటుందో జూలై 10లోపు తెలిసిపోతుందని తమిళ్ తంభీలు గుసగుసలాడుకుంటున్నారు
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more