తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కి పుష్కర కాలం నిండింది. ఈ పుష్కర కాలంలో పార్టీలో అనేక మార్పులు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో నిరాహారదీక్షలు చేసి, అలసిపోయిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఫామ్ హౌస్ లో హాయిగా జీవితం గడుతుపున్నాడు. రాజకీయాల్లో బాగా ముదిరిపోయిన కేసిఆర్ కు ఎప్పుడు ఎం చెయ్యలో, ఎక్కడ ఎలా వెగిలించాలో బాగా తెలుసు. కాంగ్రెస్ హైకమాండ్ చెవిల్లో గులాబీ పువ్వులు పెట్టి.. తన పనులు చక్కదిద్దుకోని ఆర్థికంగా స్థిరపడ్డాడు అనేది విమర్శలు కొంచెం ఘాటుగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు బిన్నంగా మారిపోయింది. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెల్ల జుట్టు మనిషిని, (కే కేశవరావు) కేసిఆర్ పిలిచి భోజనం పెట్టి, తన పార్టీలో రెండో స్థానం ఇచ్చి, తెలంగాణ భవనంలో ఆయనకు ఒక చాంబర్ కల్పించాడు. అయితే ఈ తెల్ల జుట్టు మనిషి బుర్రలో గుజ్జు ఉందో, లేదో అనే విషయం తెలుసుకోకుండా, గులాబీ బాస్ కౌగిలించుకొని, ఇద్దరు కలిసిపోయారు. సరిగ్గా ఇక్కడే బెడిసికొట్టింది. అప్పటి వరకు కేసిఆర్ జాతకంలో రాజాయోగం (సీఎం పదవి ) ఉన్నట్లుగా జోతిష్యులు చెప్పటంతో, యగాలు, పూజాలు, ఆంద్రబ్రహ్మణులకు సకలసౌకర్యాలు కల్పించి, తన దైవభక్తిని చాటుకున్నాడు. కేసిఆర్ చేసిన పూజలు చూసి, ప్రత్యేక తెలంగాణ తెచ్చే మగధీరుడు అనే బిరుదును తెలంగాణ ప్రజలు కేసిఆర్ ఇవ్వటం జరిగింది. ఆ ప్లేవర్ తో బతికేస్తున్నా కేసిఆర్ జీవితం పై ఐరన్ లెగ్ ఎఫెక్ట్ కనిపించింది.
ఒక్కసారిగా కేసిఆర్ జీవితం తారుమరైంది. సొంత అన్న కూతురే .. కేసిఆర్ కు చెప్పు చూపించింది. తన కొడుకు కేటిఆర్ పై సెంటిల్ మెంట్, దాదాగిరి అంటూ బిరుదలతో తెలంగాణ ప్రజలు, పోలీసులు ఎటాక్ చెయ్యటం, కేసిఆర్ మేనల్లుడు హరీష్ రావు, కేసిఆర్ ఆస్తులపై సిబిఐ ఎంక్వైరీచెయ్యాలని, టీఆర్ఎస్ పార్టీ నాయకుడే కోర్టులో ఫిటిషన్ వెయ్యటం, కేసిఆర్ చెల్లి రాములమ్మ, అన్నకే వార్నింగ్ ఇవ్వటం, పార్టీలోని దళితల నాయకుల మద్య విబేధాలు రావటం, చూస్తే, టీర్ఎస్ పార్టీకి అంతిమ గడియాలు దగ్గరికి పడ్డాయనే సూచికలు అందుతున్నాయి. ఈ భయంతో కేసిఆర్ వెంటనే, అగ్రపండితులను, జోతిష్యులను కలిసి, తన బాధను వెల్లబోసుకున్నాడని పార్టీ నాయకులు అంటున్నారు. ఈ పరిణమాలన్నీ నీ పక్కన తిరుగుతున్న ఐరన్ లెగ్ మహిమ వలనే జరుగుతున్నాయని వారు చెప్పటం జరిగింది. ‘‘దారిన పోయే కంపను.. మెడకు తగిలించుకున్నావు’’ అంటూ పండితులు కేసిఆర్ కుఅసలు విషయం చెప్పటం జరిగిందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.
టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణమాలన్నీ ఆ తెల్లజుట్టు వ్యక్తి వలనే కావటంతో.. టీఆర్ఎస్ నాయకుల్లో కొత్త భయం పట్టుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అతను పార్టీ నుండి బయటకు పోతే, మళ్లీ తిరిగి పూర్వవైభవం వస్తుందని పండితులు కేసిఆర్ కు చెప్పినట్లు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేసిఆర్ కూతురు కవిత, ముందే తన తండ్రిని హెచ్చరించినట్లుగా కుటుంబ సభ్యులు అంటున్నారు. అంతేకాకండా ఎమ్మెల్యే హరిష్ రావు కూడా కేకే రాకను అడ్డుకోవాలని విశ్వప్రయత్నం చేసి అలిసి పోయి, మామ చేత తిట్లు తిన్నట్లుగా గులాబీ నాయకులు చెవులుకోరుకుంటున్నారు. కేకే వలన టీఆర్ఎస్ పార్టీ పూర్తి నష్టపోతుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more