సినిమా ఇండస్ట్రీలో ఓ వింత పరిస్థితి ఉంది. అదేంటంటే... ఇండస్ట్రీకి వచ్చిన హీరోలకు ఒకటి రెండు సినిమా ప్లాప్ అయినా అవకాశాలు మాత్రం వస్తుంటాయి. అదే హీరోయిన్ పరిస్థితి భిన్నం. కెరియర్ మొదట్లో ఒకటి రెండు సినిమాలు ప్లాప్ అయితే వారికి అవకాశాలు రాకపోగా వారికి ఐరెన్ లగ్ అనే ట్యాగ్ ని తగిలిస్తారు. ఇలాంటి ట్యాగ్ నే తెల్లపిల్ల తాప్సీకి తగిలించారు సినిమా ఇండస్ట్రీ వారు. తెల్లపిల్ల ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులే అయినా ఇంత వరకు సరైన హిట్ లేదు. కానీ ఈమె అందాలకు దాసోహం అయిన తెలుగు దర్శక, నిర్మాతలు అమ్మడుకి ‘సాహసం ’ చేసి అవకాశాలు బాగానే ఇస్తున్నారు. త్వరలో ఈ అమ్మడు గోపీచంద్ సరసన నటించిన ‘సాహసం ’ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా పై ఒక్క తాప్సీనే కాకుండా హీరో గోపీచంద్ కూడా బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల ఈ సినిమా గురించి ఓ ఇంటర్యూ ఇచ్చిన గోపీచంద్ తాప్సీకి ఫుల్ సపోర్ట్ ఇస్తూ మాట్లాడాడు. హీరోయిన్లు కొన్ని ఫ్లాపులు చవిచూసినా తర్వాత సక్సెస్ అవుతున్నారని, ఈమధ్య కొందరు హీరోయిన్లు అలా సక్సెస్ అయి చూపించారని, సినిమా బాగుంటే ఇవేమీ అడ్డు కావని, తప్పకుండా విజయం దక్కుతుందని గోపీచంద్ పేర్కొన్నాడు. ఈసారి తమ ఇద్దరికీ విజయం దక్కుతుందనే ఆశిస్తున్నానని గోపీచంద్ అన్నాడు. అసలే ప్లాపులతో సతమతం అవుతున్న వీరిద్దరు ఒకరినొకరు సపోర్ట్ ఇచ్చుకుంటున్నారని జనాలు అంటుంటే.... సిని జనాలు మాత్రం తాప్సీకి మొగుడి సపోర్టు బాగానే ఉందని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more