ముగ్గురు త్రీమూర్తుల చేతికి రాష్ట్రం విభజపై రోడ్ మ్యాప్ తయారు చేసే బాధ్యత అప్పగించారు. ఈ ముగ్గురు మూడు ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు కావటమే ఇందులో ప్రత్యేక ఆకర్షణ. అయితే రేపు ఢిల్లీలో ఈ ముగ్గురు రోడ్ మ్యాప్ లను కాంగ్రెస్ హైకమాండ్ ముందు ఉంచుతున్నారు. అసలు రోడ్ మ్యాప్ లో ఏముంది? గతంలో ఎన్నాడు లేనిది.. ఈ వారంలో రోజుల్లో తయారు చేసిన రోడ్ మ్యాప్ తో తెలంగాణ సమ్యస తీరిపోతుందా? ఈ రోడ్ మ్యాప్ తో తెలంగాణ సమస్య పరిష్కారం అవుతుందా? సమైక్యాంద్ర వాదులు సైలెంట్ గా ఉంటారా? గతంలోనే ఇలా రోడ్ మ్యాప్ లు వేసి ఉంటే రాష్ట్రం అభివ్రుద్ది, వెయ్యి మంది విద్యార్తులు బలిదానాల నష్టం జరిగి ఉండేది కాదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు? కాంగ్రెస్ హైకమాండ్ , మరోసారి కోర్ కమిటీ మీటింగ్ అంటూ, రోడ్ మ్యాప్ తో నాటకాలు ఆడుతుందా? అనే ప్రశ్నలకు రేపు ఢిల్లీలో తెరదించుతున్నారు మన రాజకీయ నేతలు.
అయితే ఈ ముగ్గురి నేతల తయారు చేసిన రోడ్ మ్యాప్ లో ఏముందో ఢిల్లీ నాయకులు చెబుతున్నారు. ఈ మూడు రోడ్ మ్యాప్ ల వివరాలు ఇలా ఉన్నట్లు ఢిల్లీ నాయకులు చెబుతున్నారు. రెండు రోడ్ మ్యాప్ లు రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని , వెనబడిన ప్రాంతాలకు అభివ్రుద్ది ఫండ్ కోటాను పెంచటం, ఒక రోడ్ మ్యాప్ లో మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే నిర్ణయమే నా నిర్ణయం అని ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడ ఒక ట్విస్టు ఉంది. మన ముగ్గురు నేతలు ఒక్కొక్కరు .. మూడేసి రోడ్ మ్యాప్ లు తయారు చేసినట్లు గా ఢిల్లీ పెద్దులు గుర్తించారు. మూడేసి రోడ్ మ్యాప్ లతో వెళ్లిన మన నాయకుల మ్యాప్ లకు ఢిల్లీ పెద్దలు షాక్ తిన్నట్లు సమాచారం. తొమ్మిది రోడ్ మ్యాప్ లను ఓపెన్ చేసి చూసిన ఢిల్లీ నాయకులు ఆశ్చర్యపోయినట్లు ఢిల్లీ సీనియర్ నాయకులు అంటున్నారు. దిగ్గీరాజకే మన నేతలు పరీక్ష పెట్టినట్లు గా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ఈ ముగ్గురి నేతలతో పాటు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మంత్రి జానా రెడ్డి కూడా హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా ఢిల్లీకి పయనం అయినట్లు టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. గత వారం రోజుల నుంచి సమైక్యాంధ నేతలు ఢిల్లీలోచకర్లు కొడుతున్నట్లు సమాచారం. రోడ్ మ్యాప్ లను ముందుగా నే ఓపెన్ చేసి, కొన్ని మార్గాలను లీక్ చేసినట్లుగా మీడియా వర్గాలు అంటున్నాయి. అయితే రోడ్ మ్యాప్ లు ఎవరికి అనుకూలంగా ఉన్నది అనే విషయం ఢిల్లీ నాయకులు చెప్పలేకపోతున్నారు. మరో కొన్న గంటల్లో తెలిసిపోతుందని కాంగ్రెస్ అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more