అందరి చూపు ఢిల్లీ వైపే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అందరు ఆశగా ఎదురుచూస్తున్నారు. సామాన్యులు, వ్యాపారస్థులు, ఉద్యోగుల చూపు ఢిల్లీ వైపే ఉంది. కోర్ కమిటి చేప్పేదేమిటి? తెలంగాణ ఇస్తుందా? లేక కాంగ్రెస్ పార్టీ రాజకీయ మార్కు చూపిస్తుందా? ఏం జరుగుతుందోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ పెద్దల ఇంటి చుట్టు కాలికి బలం కట్టుకొని తిరుగుతున్నారు. అదే విధంగా సీమాంద్ర నాయకులు కూడా ఢిల్లీ పెద్దలతో సిక్రెట్ చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కోర్ కమిటి నిర్వహిస్తుంది. ఈ కోర్ కమిటికి మన రాష్ట్రం నుండి ముగ్గురు ముఖ్యనేతలు ఢిల్లీలో హడావుడి చేస్తున్నారు. ఢిల్లీలో ఈ నెల 12న తెలంగాణ నాయకులకు స్వీట్ కబురు వస్తుంది, మీరు రోడ్ మ్యాప్ తీసుకొని రమ్మని మన నాయకులను దిగ్గీరాజు ఢిల్లీకి పిలుచుకున్నారు. నిన్న సాయంత్రం దిగ్గి రాజ నోటి నుండి కొన్ని పధాలు జారిపడటంతో అందరిలో ఆందోళన మొదలైంది. తెలంగాణ సమస్య కు రాజ్యంగ సవరణ కావాలని, కేవలం రోడ్ మ్యాఫ్ లను చూడటానికే, తెలంగాణ ఇవ్వటానికి కాదు, అనే మాటలు విన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు గుండెజారిపోయింది. కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకుడే తన మాటతో కొత్త సాంకేతాలను బయటకు పంపించాడు. ఈ సాంకేతాలను బట్టి చూస్తే, తెలంగాణ ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదనే అనుమానం కలగాకమానదు . జులై 12తేదీ మీద తెలంగాణ ప్రజలు ఆశలు పెట్టుకొని ఉన్నారు. అలాంటి ఆశల పై దీగ్గి రాజ నీళ్లుచల్లాడు. అయితే కోర్ కమిటి ఏం చెబుతుందోనని ఆంద్రప్రదేశ్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకపక్క రాష్ట్రాన్ని విభజిస్తే మెరుపు సమ్మె చేస్తాం అని ఎపీ ఎన్జీఓసంఘాలు అంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more