చకోర పక్షిలా ఎదురుచూస్తున్న గోపిచంద్ సాహసం చెయ్యలేకపోయాడు. చాలా కాలం నుండి సరైన హిట్ లేకపోవటం గోపీచంద్ (గౌతమ్) తన హీరోయిజం చూపించుకునే సాహసం ఈ సినిమాలో చెయ్యలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సాహసం కథను దర్శకుడు ఎంచుకున్నప్పటికి, గోపిచంద్ కు తగిన నటన సినిమాలో లేదని సినీజనాలు అంటున్నారు. సాహసంలో (శ్రీనిది) హీరోయిన్ తాప్సీ కూడా సినిమాలోని కథకు అంతగా ఉపయోగపడలేదు. తాప్సీ గోపీంచంద్ ల జోడి గతంలో మొగుడు సినిమాలో రొమాన్స్ చేశారు. కానీ అక్కడ ఫలితం మరోలా ఉంది. కానీ తాప్సీ పై గోపిచంద్ సాహసం చెయ్యలేకపోయాడు, మొగుడులో పండించిన రొమాన్స్ సాహసం సినిమాలో ఈ ఇద్దరి మద్య పండలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాప్సీ ఎంత వేడెక్కిస్తున్న గోపి చంద్ కొంతవరకు వచ్చి ఆగిపోవటంతో..సినిమాలో రొమాన్స్ సిన్స్ అంతగా ఎఫెక్ట్ గా రాలేదని అంటున్నారు. దానికి కారణం తాప్సీలో అసహనం పెరిగిపోవటమేనని చిత్రం షూటింగ్ సభ్యులు అంటున్నారు. ఆ సమయంలో గోపీచంద్ పై తాప్సీ మండిపడినట్లు సమాచారం. గోపీచంద్ తన పూర్వీకుల ఆస్తి కోసం సాహసం చెయ్యటమే ఎక్కువుగా ఉండటం, ప్రేక్షుకుడు కొంచెం సహానం కోల్పోయినట్లు సమాచారం. అయితే మొత్తం మీద గతంతో పోల్చుకుంటే, ఇప్పుడు గోపిచంద్ చేసిన సాహసం పర్వలేదు అని సినిమా అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో తాప్సీ కాకుండా అనుష్క అయితే గోపిచంద్ సాహసం సక్సెస్ అయ్యేదని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more