తెలుగులో తీసింది కొన్ని కొన్ని సినిమాలే అయినా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసి క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జాగర్లమూడి రాధా క్రిష్ణ దర్శకత్వానికి మెచ్చిన అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో సినిమాను డైరెక్ట్ చేయమని ఆఫర్ ఇచ్చాడు. తమిళంలో దర్శకుడు తెలుగులో చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రానికి రీమేక్ గా రాబోయే ‘గబ్బర్ ’. ఈ చిత్రానికి కమీట్ అయిన క్రిష్ ఇంత వరకు దానిని పట్టాలెక్కించలేదు. ప్రస్తుతం ఇతను మెగా ఫ్యామిలీ హీరోను లాంచ్ చేసే పనిలో బిజీ అయ్యడు. ఇందుకోసం ప్రస్తుతం స్ర్కిప్టును తయారుచేసే పనిలో ఉన్నాడు. అటు అక్షయ్ కూడా ఓ రీమేక్ చిత్రం షూటింగుతో బిజీగా ఉన్నాడు. దాంతో, అక్షయ్ మూవీకి ప్రస్తుతానికి బ్రేక్ పడిందని సమాచారం. దీంతో ఈ సినిమా పక్కన పెట్టినట్లేనని టాలీవుడ్ టాక్. వరున్ తేజ సినిమా తరువాత ఈ సినిమాను పట్టాలెక్కిస్తాడట. ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ హిందీ ప్రాజెక్టును క్రిష్ మొదలుపెడతాడట. అంతే కాకుండా మహేష్ బాబుతో కూడా చేయబోయే సినిమా ‘శివం ’ సినిమా ను కూడా పక్కన పెట్టాడని మెగా మోజులో పడి స్టార్ హీరోల సినిమాలను పట్టించుకోవడం లేదని, మంచి అవకాశాల్ని క్రిష్ జారవిడుచుకుంటున్నారని సినీ జనాలు అనుకుంటున్నారు. అన్ని కుదిరితే ఈ రెండు సినిమాలు వచ్చే సంవత్సరం పట్టాలెక్కనున్నాయట. చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more