ఆంద్రప్రదేశ్ ను రెండు ప్రాంతాలుగా విడదీయ్యటానికి కాంగ్రెస్ పార్టీ స్వయం క్రుషి చేస్తుంది. ఆంద్రప్రదేశ్ నుండి తెలంగాణ ప్రాంతం విడిపోవటానికి అనేక కారణాలు, ప్రాంత రాజకీయ నాయకులు, మేథావులు, ప్రజలు చెబుతున్నారు. అయితే అందరం కలిసే ఉందాం, సమైక్య రాష్ట్రంలోనే ఉందాం అని సమైక్యాంద్ర కోసం ఉద్యమం చేస్తున్నా నాయకులు, ప్రజలు, ఉద్యోగులు ఎందుకు కలిసి ఉండాలి? కలిసి ఉంటే లాభం ఏమిటి? తెలంగాణ ప్రాంతం ఆంద్రప్రదేశ్ నుండి విడిపోతే జరిగే నష్టం ఏమిటి అనే దానిపై ఎవరు మాట్లాడే సాహసం చెయ్యటం లేదు. కానీ రీసెంట్ గా సమైక్యాంగా ఉంటే.. కలిగే లాభాలు, విడిపోతే జరిగే నష్టాలు సీమాంద్ర నాయకులు ఆంటోని కమిటి ముందు చెప్పటం జరిగింది. అయితే రాష్ట్ర విడిపోతే కలిగే నష్టాలు రెండేనని సీమాంద్ర నాయకులు చెప్పినట్లు ఢిల్లీ పెద్దలు అంటున్నారు. ఒకటి హైదరాబాద్, రెండోది సాగునీరు, అని సీమాంద్ర నాయకులు ఆంటోని కమిటి ముందు వివరించారు. అందరం కలిసి ఉంటే ఎలాంటి నష్టం జరగదని సీమాంద్ర నాయకులు ఆంటోని కమిటికి చెప్పటం జరిగింది. అందుకే సీమాంద్ర ప్రజలు హైదరాబాద్ ను , తెలంగాణ ప్రాంతాన్ని వదులుకోవటానికి ఇష్టంలేరని సీమాంద్ర నాయకులు చెప్పటం జరిగింది. అయితే తెలంగాణ నాయకులు మాత్రం అనేక సంవత్సరాల నుండి తెలంగాణ ప్రాంతం, ప్రజలు , అభివ్రుద్ది దూరంగా ఉంటున్నారని, తెలంగాణ ప్రాంతం ఎదగలంటే..ఆంద్రప్రదేశ్ నుండి విడిపోవటమే మంచిదని తెలంగాణ ప్రాంతం నాయకులు ఆంటోని కమిటికి వివరించినట్లు ఢిల్లీ పెద్దలు అంటున్నారు. ఆంద్రప్రదేశ్ ను ఆంటోని కమిటి ఏం చేస్తుందో? సోనియా గాంధీ ఏం చెబుతుందో? విభజన ప్రక్రియ ముందుకు వెళ్లుతుందో, విభజన ప్రకటను వెనక్కి తీసుకుంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more