బటూక్ పటేల్(బొమన్ ఇరానీ)కు ముగ్గురు కూతుళ్లు. గ్రేసీ పటేల్(జాక్వెలిన్ ఫెర్నాండేజ్), సారా పటేల్(నర్గీస్ ఫక్రీ), జెన్నీ పటేల్(లీసా హెడెన్). తన కూతుళ్లకు పెళ్లి చేయడానికి ఇష్టపడని వ్యక్తి. అనుకోకుండా ఈ ముగ్గురు కూతుళ్లు సాండీ(అక్షయ్ కుమార్), బంటీ(అభిషేక్ బచ్చన్), టెడ్డీ(రితేష్ దేశ్ ముఖ్)లతో ప్రేమలో పడతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథాంశం.
హిందీలో అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నర్గిస్ ఫక్రి, లీసా హెడెన్ లు ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘హౌస్ ఫుల్3’. సాజిద్ ఫర్హాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియడ్ వాలా నిర్మించారు. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!
ప్లస్ పాయింట్స్:
అక్షయ్ కుమార్
బోమన్ ఇరానీ
రితేష్ దేశ్ ముఖ్
ముగ్గురు హీరోయిన్లు
సినిమాటోగ్రఫి
మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్
కామెడీ
బోరింగ్ సీన్స్
కథ, స్ర్కీన్ ప్లే
చివరగా:
‘హౌస్ ఫుల్3’: బోరింగ్ సినిమా