సాధారణంగా సినీ హీరోలు, హీరోయిన్లు సైడ్ బిజినెస్ లు చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే పక్కాగా సైడ్ బిజినెస్ చేస్తారు. ఎందుకంటే వారికి సినిమాల్లో ఎప్పుడు ఛాన్సులు వస్తాయో, ఎప్పుడు పోతాయో చెప్పలేం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకొవాలనుకుంటారు చాలా మంది. ఆ కోవలేక వస్తుంది ఇలియానా. ఇలియానా ఇప్పుడు ఇటు టాలీవుడ్ లో, బాలీవుడ్ లో బిజిగా ఉంది. అయినా కూడా మరో సైడ్ బిజినెస్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది.
ఆ మధ్యన ఈ భామ తన పేరు మీద తాను డిజైన్ చేసిన దుస్తువులను అమ్మడానికి ఓ పెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటు చేసింది. ఇప్పడు అది మంచి లాభాల్లో నడుస్తుందట. దీంతో ఆ దుస్తుల బిజినెస్ ని చెన్నై, హైదరాబాద్ లకు కూడా విస్తరించాలని ప్లాన్ చేస్తుందట.
ఇలియానా ఇప్పుడు మరో బిజినెస్ కూడా స్టార్ట్ చేయబోతుందని సమాచారం. ఇప్పటి వరకు దుస్తుల బిజినెస్ లో ఉన్న ఇలియానా ఇప్పడు హోటల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయబోతుందట. కస్టమర్లకు ఆకర్షించి, మాంచి టేస్ట్ ని రుచి చూపించేందుకు ఓ పెద్ద రెస్టారెంట్ ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో గోవాలో మూడు ఎకరాల స్థలం కూడా కొందట. ఈ రెస్టారెంట్ లో రకరకాల సీ ఫుడ్ లభిస్తాయట.
ఎలాగూ ఈ భామది గోవానే కాబట్టి రెస్టారెంట్ తో పాటు తన బిజినెస్ ని కూడా చూసుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఇలియానా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఏ రేంజ్ లో కస్టమర్లకు సంత్రుప్తిని కల్గిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more