తను నటించిన ప్రతి సినిమాలోనూ హీరోయిన్ల పెదాలను, అందాలను జుర్రేసుకుంటూ సీరియల్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్న ఈ హీరో.....తన తర్వాతి సినిమా ‘షాంఘై’లో ఫోర్న్ ఫిల్మ్ మేకర్‌గా నటించబోతున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈచిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో అభయ్ డియోల్, కల్కి కోయోచ్లిన్ కూడా నటిస్తున్నారు. ఫోర్న్ అనేది ఇప్పుడు బాలీవుడ్ సినిమాల కొత్త ఫ్యాషన్‌గా మారింది. సన్నీలియోన్ భారత్‌లో అడుగు పెట్టిన తర్వాతి నుంచి ఇక్కడి ఫిల్మ్ మేకర్స్ అందరికీ అవే ఆలోచనలు వస్తున్నాయి. తమ చిత్రాల్లో ఫోర్న్‌ను ఇరికించడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు ఫోర్న్ సినిమా అంటే అందరికీ సన్నీ లియోన్ మాత్రమే గుర్తొచ్చేది. తాజా ఈ ఫోర్న్ ముద్ర ఇమ్రాన్ హష్మీ కూడా సొంతం చేసుకోబోతున్నాడు.
ఇందులో ఇమ్రాన్ పంజాబీ యువకుడి పాత్ర చేస్తున్నాడు. పగలంతా పెళ్లి వీడియోలు తీస్తూ రాత్రి సమయంలో సెక్స్ చిత్రాలు చిత్రీకరించడం అతని పని. ఇటీవల ఓ కార్యక్రమంలో ఇమ్రాన్ మాట్లాడుతూ...ఈ చిత్రంలో తన క్యారెక్టర్ పేరు జోగి పార్మర్ గా వెల్లడించాడు. ఫోర్న్ ఫిల్మ్ మేకింగ్ అతని వృత్తి, బాలా బోల్డ్ గా కనిపిస్తాడు. ఈ పాత్ర చేయడంపై తాను ఎంతో ఎగ్జైట్ ఉన్నానని చెప్పుకొచ్చాడు.ఫోర్న్ సీన్లు ఉండే సినిమా కాబట్టి ఈ సినిమాలో బూతు సన్నివేశాలకు కొదవ ఉండదు అనే ప్రచారం బాలీవుడ్‌లో సాగుతోంది. మరి ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో, అలాంటి సీన్లను సినిమాలో అనుమతిస్తారా? అనే సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more