అవును ఇప్పుడు ఎవరైన అమ్మాయిలు హీరోయిన్ అవ్వలంటే మాత్రం కొలతలు ఉండాలి? కొలతలు అంటే ఏమిటి? అనే డౌవుట్ అందరికి వస్తుంది. సహజంగా ఒక హీరో అవ్వలంటే.. కొన్ని కొలతలను కంపల్సరీగా చూస్తారు. కెమెరా ముందు హీరోగా సరిపోతాడా లేదా? అతని ముఖంలో ఉన్న ఛాయలను లెక్కలోకి తీసుకుంటారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వారు హీరోలుగా వస్తే బాగుంటుందని కోరుకుంటారు. అలాగే.. ఇప్పుడు హీరోయిన్ అయ్యే అమ్మాయిలకు కొన్ని కొలతలు కంపల్సరీగా ఉండాలని సీనియర్ హీరోయిన్లు చెబుతున్నారు. గతంలో శ్రీదేవి, విజయశాంతి, రాధ, భానుప్రియ, సుహాసిణి, రాధిక, సౌందర్య, లాంటి సీనియర్ల హీరోయిన్లు ద్రుష్టిలో పెట్టుకొని హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తున్నారు.
వెండితెర పై కనిపించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ కొంతమంది వెండితెరపై రెండు మూడు సినిమాలు చేసి, ఇప్పుడు చిన్న చిన్న షోలు చేసుకుంటూ బ్రతుకుతున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు అలాంటి వారిలో కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ బెంగాలి పిల్ల.. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆ పిల్ల ఎత్తే శాపమైంది. బాడీల్లో మంచి ఫిజిక్ ఉంది. కానీ హైట్ లేకపోవటంతో.. శ్వేత .వెండితెరకు దూరమైంది. ఇదంతా ఎందుకంటే.. హీరోయిన్ అవ్వాలంటే మినిమన్ క్వాలిటిస్ కొన్ని వుండాల్సిందే. అలా లేకపోతే.. శ్వేతా బాపత్తే అవుతుంది. ఇప్పుడు నిత్యామీనన్ పరిస్థితి కూడా ఇంతే.
అయితే ఇప్పుడు కొన్ని సినిమాలతో బీజీగా ఉన్నప్పుటికి .. పెద్ద హీరోల సరసన నటించే అవకాశం మాత్రం రావటం చాలా కష్టమే. అయితే మరో పొట్టి పిల్ల వెండితెరకు పరిచయం కాబోతుంది. మనోజ్ నందం అనే యువ హీరో నటిస్తున్న ‘‘అదీ లెక్క’’ సినిమాలో హీరోయిన్ అక్షయ్ అనే కొత్త అమ్మాయి పరిచయం అవుతుంది. ఈ అమ్మాయి చూస్తేంటే అచ్చం శ్వేతా బసు గుర్తుకు వస్తుందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. అయిన హీరోయిన్ కావాలనే ఆశగానే.. అందుకు కావాల్సిన కొలతలు ఉంటాయానే విషయం తెలుసుకోవాలని టాలీవుడ్ నిపుణులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more