బాలీవుడ్ లో కాపురాలు కూల్చుతున్న అక్కా చెల్లెళ్ళు బయటపడ్డారు. ఈ ఇద్దరికి పెళ్లైంది. అక్కకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరు బాలీవుడ్ లో బరితెగించే పనులు చేస్తున్నారు. వీరి దెబ్బకు బాలీవుడ్ లో కొన్ని కాపురాలు కూలుతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి అక్కాచెల్లెళ్ళకు డేటింగ్ తెగులు అనే వ్యాది సోకింది. అందుకే తమ భర్తలను వదిలిపెట్టి, మాజీ లవర్లతో డేటింగ్ చేస్తున్నారు. అసలు ఇంతకీ ఈ ఇద్దరు ఎవరంటే.. ఒకప్పుడు బాలీవుడ్ ను ఊపేసిన కరిష్మా కపూర్, ఇప్పుడు బాలీవుడ్ లో దూసుకుపోతున్న బక్కపలచని కరీనా కపూర్. సైఫ్ ఆలీ ఖాన్ తో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. కరీనా దెబ్బకు సైప్ ఆలీ ఖాన్ తన మొదటి భార్యను విడిచిపెట్టి, ఇప్పుడు కరీనాతో కాపురం చేస్తున్నారు.
ఇక కరిష్మా కపూర్ .. ప్రస్తుతం బాలీవుడ్ కు దూరంగా ఉంటుంది. సంజయ్ కపూర్ ను పెళ్లి చేసుకొని కొన్నాళ్లు కాపురం చేసి , తన పర్సనల్ లైఫ్ కోసం భర్తను దూరంగా పెట్టింది. ఇప్పుడు యంగ్ డైనమిక్ సీఈఓతో డేటింగ్ చేస్తుందని విమర్శలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అతను ముంబాయిలోని ఓ పార్మాసూటికల్ కంపెనీ సీఈఓ సందిప్ తోషిన్ వాల్ . అతనితో కరిష్మా డేటింగ్ చేస్తూ .. మీడియా కు దొరికినట్లు సమాచారం.
అంతేకాకుండా ఈ ఇద్దరు ఒక ఫంక్షన్ వేడుకకు హాజరై.. కొన్ని గంటల పాటు రహస్యంగా గడిపినట్లు బాలీవుడ్ సమాచారం. త్వరలో తన భర్తకు విడాకులు ఇవ్వటం ఖాయమని బాలీవుడ్ బాబులు చెవులు కొర్కుకుంటున్నారు. మొత్తనికి బాలీవుడ్ లో ఇక అక్కాచెల్లెళ్ళు దెబ్బకు.. కొన్ని కాపురాలు కూలుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more