Katrina kaif finally accepts being in a relationship with ranbir kapoor

Bollywood, Katrina Kaif, Ranbir Kapoor, relationship

Katrina Kaif finally accepts being in a relationship with Ranbir Kapoor

ఔను.. మేమిద్దరం.. ఇష్టపడ్డాము..

Posted: 09/18/2014 04:22 PM IST
Katrina kaif finally accepts being in a relationship with ranbir kapoor

బాలీవుడ్ అగ్ర కథానాయిక కత్రినా కైఫ్ రన్ భీర్ కపూర్ తో ప్రేమలో పడింది. ఎక్కడికక్కడ సినీ జనాలు, మీడియా కంట పడినా.. తనకు రణభీర్ కు మధ్య ఏమీ లేదని అంటూ తెగ బిల్డప్ ఇచ్చేంది. ఇక రణబీర్ కూడా తానేం తక్కువ తిన్నానా.. అంటూ కైఫ్ కన్నా ఇంకా పెద్ద ఫోజే కోట్టేవాడు. బాలీవుడ్ యువత మనస్సును దోచుకున్న ఈ ఇద్దరు.. ఒకరి మనస్స మరోకరు దోచుకుని దోబూచులాడుతున్నారని సీనీ జనాలు కోడై కూస్తున్నారు. అయినా తమకేం పట్టనట్టు తమ సంబంధాల గురించి వీరు మాత్రం ఏమీ మాట్లడటం లేదు.

తాజాగా ఓ దినపత్రికకు కత్రినా కైఫ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా రణభీర్ తో సంబంధంపై అడిగిన ప్రశ్నకు అమ్మడు మూతి ముచుకునే కూర్చుందట. తన వ్యక్తి గత జీవితాన్ని బహిర్గత పర్చడం తనకు ఇప్టం లేదని చెప్పిందట. అయినా మన మీడియా ఊరుకుంటోందా.. అందుకనే నేరుగా విషయానికి వచ్చిందట. రణభీర్ గురించి చెప్పండి అనగానే.. రణబీర్ తన జీవతంలో పెద్ద భాగమేనని బదులిచ్చిందట. అయితే ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఏమైనా ప్లాన్ చేశారా.. అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేసిందట. ఈ సమాధానంతో రోజు రోజు తమ మధ్య జరుగుతున్న విషయాలను బయటపెట్టలేమని చెప్పిందిట. తమ ఇద్దరి మధ్య వున్న అనుభంధంపై ప్రతీ ఒక్కరికీ వివరించాల్సి వస్తుందని అది తనకు ఇష్టం లేదని చెప్పిందట.

ఇన్నాళ్లు రణభీర్ తో తన ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా నడిపిన కత్రినా.. ఇవ్వను.. ఇవ్వను.. అంటూనే మీడియాకు చాలా ఎక్కువ సమాచారం ఇచ్చేసింది. పదే పదే అందరూ రణబీర్ విషయాన్నే ప్రస్తావించే సరికి ఉండబట్టలేకపోయిందో.. ఏమో అమ్మడు మీడియాకు రాసుకోవాల్సిన దాని కన్నా ఎక్కువే సమాచారం అందించింది. రేపో, మాపో రణబీర్, కత్రినా పెళ్లంటూ మీడియాలో కథనాలను మనం త్వరలోనే చూస్తాం..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  Katrina Kaif  Ranbir Kapoor  relationship  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more