సినీ ఇండస్ట్రీలో పెళ్లి సీజన్ కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే.. తారలు ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని సెటిలైపోతున్నారు. ఆమధ్య పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిపోయిన మూడుపదుల తారలకు మూవీల్లో ఆఫర్లు రాకపోవడం వల్ల పెళ్లిళ్లిపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా.. మూడుపదుల సెక్సీ పంజాబీ డాల్ ఛార్మీ పెళ్లి వేడుకలో ఫుల్ జోష్ తో సందడి చేసేందుకు రెడీ అవుతోందని సమాచారం. అయితే.. ఈమె ఆడిపాడేది తన పెళ్లిలో కాదులెండి.. త్రిష పెళ్లిలో!
ఇటీవల పారిశ్రామికవేత్త వరుణ్ మనియన్’తో త్రిష నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే! ఇక పెళ్లి కార్యక్రమాల్లో నిమగ్నమైన త్రిష.. త్వరలోనే తేదీని అధికారికంగా తెలపనుంది. ఈమె పెళ్లిలోనే చార్మీ డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. త్రిషకు, ఛార్మీకి మధ్య మంచి స్నేహబంధం వుంది. వీళ్లిద్దరూ అప్పుడప్పుడు కలుస్తూ వుంటారు కూడా! రీసెంట్’గా తన వివాహ నిశ్చితార్థం సందర్భంగా ఇచ్చిన పార్టీకి చార్మీ అటెండ్ అయింది కూడా! అక్కడ అమ్మడు అందరితోనూ కలిసిమెలిసి సంతోషంగా కాలం గడిపింది.
ఈ నేపథ్యంలో త్రిష పెళ్లిలో తాను ఆడిపాడుతూ సందడి చేస్తానని చార్మి చెప్పిందని సమాచారం! అందుకోసం అమ్మడు ఇప్పటినుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టేసిందని అంటున్నారు. అయితే.. పెళ్లైన తర్వాత త్రిషను చాలా మిస్సవుతాననీ, త్రిష కూడా తన బ్యాచిలర్ లైఫ్ మిస్సవుతుందనీ చార్మీ బాధగా చెప్పినట్లు సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే.. త్రిషకు కానుకగా ఈ అమ్మడు చిందులు వేసేందుకు సిద్ధమైందని అంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more