టాలీవుడ్ మాస్ రాజా ఎవరు అంటే.. వెంటనే రవితేజ పేరు చెబుతారు. అలాంటి మాస్ రాజాకు విచిత్రమైన కష్టాలు వచ్చాయి. అసలే సినిమాలు ప్లాప్ అవ్వటంతో మాస్ రాజా ను.. ప్లాప్ రాజా అని పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు రవితేజ సరసన ఏ హీరోయిన్ చెయ్యటానికి ఇష్టపడటం లేదు. రవితేజతో సినిమా అంటే హీరోయిన్లు ముఖం చాటేస్తున్నారు. దీనికి కారణం ఉందని టాలీవుడ్ వాసులు అంటున్నారు.
మన మాస్ రాజా హీరోయిన్లతో.. కొంచెం రొమాన్స్ నడుపుతాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో చాలా మంది హీరోయిన్లతో ఇలాగే నడిపినట్లు పుకార్లు వినిపించాయి. అయితే ఈ మద్య రవితేజ సినిమా అంటే చాలా హీరోయిన్లు పారిపోతున్నారు. అదీ కూడా సెకండ్ హీరోయిన్ గా అని చెప్పటం ఏ హీరోయిన్ రవితేజతో నటించేందుకు సాహసం చెయ్యటలేదట. ఒకవేళ ఎవరైన నిర్మతలు .. హీరోయిన్లతో దైర్యం చేసి రవితేజ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేస్తావా అని అడిగితే .. చెడా మడా తిట్టిపడేస్తున్నారు.
ఇలా ఒకరు కాదు, ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు రవితేజకు మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం చెప్పినట్లు సమాచారం. హీరో రవితేజకు నో చెప్పిన భామలు వీరే అంజలి, ప్రణీత, రిచా గంగోపాధ్యాయలు, . గతంలో రిచా, రవితేజతో .. మిరపకాయ్ అనే సినిమాలో నటించిన పాపనికి .. ఇప్పటివరకు.. రవితేజ..కు.. రిచా . సమర్పించుకోవటం ఆగలేదట. అందుకే .. ఈసారి నో చెప్పినట్లు సమాచారం. ఇక అజంలి, ప్రణీతలు అయితే ముఖం మీదే ఛీ పో అన్నారు. దీంతో రవితేజకు మెయిన్ హీరోయిన్ గా హన్సిక దొరికింది. కానీ ఈ ముగ్గురు భామలు ఛీ కొట్టడంతో.. రవితేజ అవమానంతో ఫీలవుతున్నట్లు టాలీవుడ్ టాక్.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more