ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు సంపాదించిన ప్రముఖ డాన్స్ మాస్టర్ ప్రభేదేవాను శ్రీదేవి ఫ్యామిలీ బజారు కీడ్చింది. ముంబై లో ప్రభు దేవాకు నిలువ నీడ లేకుండా చేసింది. మరి వీరిద్దరి వైరం ఎక్కడుంది ? వీరిద్దరి మధ్య ఏం జరిగింది ? అంటే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. ప్రముఖ కొరియో గ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా బాలీవుడ్ లో దర్శకుడిగా బిజీ అయి పోయాడు.
దీంతో తన మకాంని ముంబైకి మార్చి శ్రీదేవికి చెందిన పాత ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. గత కొన్ని రోజుల క్రితం శ్రీదేవి ఉంటున్న బంగ్లా అగ్ని ప్రమాదానికి గురి కావడంతో ఇప్పుడు ఆ ఫ్యామిలీ తిరిగి పాత బంగ్లాలోకి రావలానుకుంటుంది. దీంతో ప్రభుదేవా ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటిని వెతుక్కోవాల్సి వస్తుంది.
వాస్తవానికి ప్రభుదేవా చాలా రోజుల నుండే కొత్త ఇంటి వేటలో ఉన్నా తనకు నచ్చిన ఇల్లు ఇంత వరకు దొరకకపోవడంతో ఆయన ఇప్పుడు రోడ్డు పైనే పడే పరిస్థితి వచ్చింది. ఇటీవలే మాల్టీవులలో న్యూ ఇయర్ వెకేషన్ కంప్లీట్ చేసుకొని ముంబై కి వచ్చిన శ్రీదేవి ఫ్యామిలీ ఆ ఇంటికి రావడంతో ప్రభుదేవాను బజారున పడేశారని బాలీవుడ్ జనాలు అంటున్నారు.
ప్రస్తుతం చెన్నై, మైసూర్ చక్కర్లు కొడుతున్న ప్రభుదేవా ముంబైలోని జుహు, అంధేరి ప్రాంతంలో ప్రభుదేవా మరొక ఇల్లు వెతుక్కునే పనిలో పడ్డాడు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more